మారవా… మనిషీ (కవిత )- బాలాజీ దీక్షితులు పి.వి

కంపుకొట్టు శరీరం
కుళ్ళిపోయినా
వదలదు జంధ్యాటం … ఈ మనుషులకు

వెంటరాని ఒంటరితనం
వెక్కిరిస్తున్నా
వెగటు లేదు వీరికి మమకారం

కూలబడినా వదలదు
ధనమన్న దరిద్రం..

ఒట్టి కట్టెగా మిగిలి
ఓడి బూడిదై పోతున్నా…
నుదుటబెట్టిన
రూపాయిబిళ్లను కూడా పట్టుకెల్లకున్నా…

మట్టిలో కలిసి కుళ్ళిపోతున్నా
కుల్లూ కుతంత్రాలు వీడడు
మానవుడు

డా|| బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో