నజరానా ఉర్దూ కవితలు -అనువాదం : ఎండ్లూరి సుధాకర్

నా పేరు ఆమె కళ్లల్లో
రాసి ఉంది
బహుశా ఏ కన్నీరో
దాన్ని చెరిపేసి ఉంటుంది

-బషీర్ బద్ర్

తొలివేకువ కిరణాలలో
కరిగి నాపై వర్షించు
కటిక చీకట్లో శయనించిన నాకు
ఒక మెలుకువ కలిగించు

-అబ్దుల్ మతీన్ ఆరీఫ్

కాశ్మీరు పూల మీద
మంచు బిందువులు నర్తిస్తున్నాయి
మరి ఎక్కడి నుండి
ఈ రక్తపు చినుకులు వర్షిస్తున్నాయి

– రఫిక్ గిరిధర్ పురీ

నా బాధని అర్ధం చేసుకునే వాళ్లు
ఎందరున్నారీ నగరంలో
తేరిపార చూస్తున్నాను
నవ్వుతున్న మొహాల్లో

-షాయర్ లఖ్నలీ

                                                                                                     అనువాదం : ఎండ్లూరి సుధాకర్  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో