స్వీయ నియంత్రణ(కవిత )-కె.రాధికనరేన్

 

 

 

 

 

 

సృష్టి విళయం ప్రళయం
భూమాతకు తీరని శోకంగా మిగులు తోంది
మోయలేని భారమైంది మృత్యు కళేబరాల
కుంపటి ని….

మరణమృదంగం మ్రోగుతుంది శవాల దిబ్బను
తలపిస్తూ …
నీటి బుడగల్లా నింగికెగుతున్న కళేబరాలను
చూసి భూమాత రోదిస్తుంది దిక్కుతోచని స్థితిలో
కారుణ్యం జాడ కానరాక..

కన్న పిల్లల కు కానరాని తల్లిదండ్రులు
మాయదారి రోగంతో మానవత్వం మంటగలిసే
నీవాడు నావాడు లేడు ఎవరివాడు
ఉన్నోడు లేనోడు తారతమ్యాలు చూపించిన
అందరూ చేరేది ఒకచోటికే..

ఆశ్విని దేవతలై తెల్లకోటు వేసుకుని
తమ ఊపిరి ని పణంగా పెడ్తూ ఎందరికో
ఊపిరి పోస్తున్న దక్కని ప్రాణాలు ఎన్నో..
కాలం కన్నేర్ర లో కలిసి పోతున్నాయి..

ఆగేదెపుడో ఆపేవారెవరో…ఈ మృత్యువాత ను
స్వీయ నియంత్రణ లేని ఈ మానవాళికి
ఎలా చెప్తే అర్థమవుతుందో….

-కె.రాధికనరేన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో