*మణి పూసలు* –డా.వూటుకూరి వరప్రసాద్

1.అనుభవం అక్షరమైతె
అనుభూతి శిక్షణయైతె
బతుకు పుస్తక మౌతుంది
జీవితం విశాలమైతె.

2.జీవితమొక నిత్యరణం
ఆశయమొక అగ్నికణం
సాధించే సమరంలో
కమ్ముకొస్తుంది మరణం.

3.మట్టికిల మహిమ ఉంది
విత్తుకి జీవం ఉంది
మట్టికడుపులోని విత్తు
మొక్కయి వందనమంది.

4.రాట్నం తిరుగుతూ ఉంది
దారం జరుగుతూ ఉంది
రంగులేకపోయినా
బతుకుబట్ట చిరుగుతుంది.

5.నిన్న రాసినుత్తరాలు
హృదయమున్న పత్తరాలు 
మాటి మాటికి చదువుకొని
మెరిసిపోయె జ్ఞాపకాలు.

-డా.వూటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో