దివంగత రచయిత్రి డా. పుట్ల హేమలత పేరు మీద ఆమె కుటుంబం 2020 నుంచి తమ తమ రంగాల్లో కృషి చేస్తున్న స్త్రీలకు స్మారక పురస్కారాలు ప్రతి సంవత్సరం మార్చి 26న ఆమె జయంతి సందర్భంగా ఇవ్వడం ప్రారంభించారు. పోయిన సంవత్సరం ప్రముఖ సామాజిక వేత్త హేతువాద లక్ష్మీ, తొలి గిరిజన కోయ రచయిత్రి పద్దమ్ అనసూయ, యువ రచయిత్రులు నస్రీన్ ఖాన్, కొమ్ము రజితలకు ఈ పురస్కారం ఇవ్వడం జరిగినది.
ఇప్పుడు 2021 సంవత్సరానికి రచయిత్రి, అధ్యాపకురాలు డా. తాళ్ళపల్లి యాకమ్మ ; సీనియర్ పాత్రికేయురాలు, కాలమిస్ట్ నేలపూడి సమీరలకు ‘ డా. పుట్ల హేమలత స్మారక పురస్కారం ‘ అందించారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to డా. పుట్ల హేమలత స్మారక పురస్కారాలు