మార్చి నెల ప్రత్యేక సంచిక వివరాలు

“విహంగ “ పదేళ్ళ ప్రయాణంలో భాగస్వాములైన అందరికి ధన్యవాదాలు.

విహంగ పదేళ్ళ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ నెలలో అంతర్జాతీయ వెబ్ నార్ నిర్వహించాము .

అలానే వచ్చే నెల మార్చి నెలలో విహంగ వ్యవస్థాపకురాలు స్వర్గీయ డా.పుట్ల హేమలత జన్మదినం , అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పురస్కరించుకుని “విహంగ” ప్రత్యేక సంచిక తీసుకురాలని విహంగ పత్రిక యాజమాన్యం సంకల్పించింది . ఆసక్తి గల వారి నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాము .

ఈ ప్రత్యేక సంచికలో రచనలు :-

*అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంశంగా తీసుకుని ఏ ప్రక్రియలోనైనా రచన చేయ వచ్చు .
*స్వర్గీయ డా.పుట్ల హేమలత సాహిత్యం , విహంగ పత్రికలోని పదేళ్ళ సాహిత్యం వంటి అంశాలను తీసుకుని ఏ ప్రక్రియలోనైనా రచనలు పంపవచ్చు .
*మీ రచనలు ఒకటి రెండు సార్లు రాసి చూసుకుని అక్షర దోషాలు లేకుండా పంపాలి .
*మీ రచన యూనీ కోడ్ , MS word లో మాత్రమే పంపాలి.అవసరమైతే చాయా చిత్రాలను జత చేయాలి .
*మీ రచనతో పాటు హామీ పత్రాన్ని తప్పక జత చేయాలి .
*మీ రచనతో , మీ పాస్ పోర్ట్ పోటో కూడా పంపాలి .
*మీరు పంపిన రచన పత్రిక నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం పత్రిక యాజమాన్యానికి ఉంటుంది .
*రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం ‘విహంగ ‘పత్రికదే
*ప్రచురణకు ఎంపిక అయిన రచనలు మార్చి నెలలో వచ్చే సంచికలో ప్రచురితం అవుతాయి .
*ఈ రచనలు editor.vihanga @gmail.com కి మెయిల్ చేయవచ్చు .

*ఆఖరు తేదీ : ఫిభ్రవరి 25 , 2021
       

                                                                      – విహంగ

******************************************************

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో