మీటూ(కవిత)-డా. కరుణశ్రీ

గొంతు చించుకున్నా

నా అరుపులు నాకే వినిపించేలోకంలో

నాశబ్దాలు చెవుల కోసం వెతుక్కుంటున్నాయి

నా శబ్దాలు మాట్లాడతాయ్

దారి తప్పితే పోట్లాడతాయ్

మోసంచేయాలని ప్రయత్నిస్తే నిలదీస్తాయ్

నా శబ్దాలు

నిన్నూనన్నూ ఓదార్చే నేస్తాలు

మిన్నూ మన్నూ ఏకం చేసే దస్త్రాలు

ఏమనుకుంటున్నావ్

నేనాదమరిస్తే నా కంటి మీద కునుకు లేకుండా చేసి

నువ్వు హాయిగా ఊరేగుదామనుకుంటున్నావా?

అదేం కుదరదు

గాలినికూడాబంధించిగడ్డిపోచనుకూడా కదలనివ్వను

నా శబ్దాలుప్రతిధ్వనుల్ని మీటుతున్నాయి

నా అరుపులు కెరటాల్లా ఎగిరెగిరి పడుతున్నాయి

సముద్రాల సౌందర్యాన్నిదోచుకోవాలని తుఫాన్ల వెంట పడొద్దు

సుడిగుండంలా చుట్టేసినామరూపాల్లేకుండా చేస్తాయ్.

-డా. కరుణశ్రీ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో