నానీలు -శ్రీమతి డేగల అనితాసూరి

స్వచ్ఛభారత్
నినాదంతో
చీపురు ఎత్తింది
సెలబ్రిటీ అవతారం

ఉత్తరాల
సమాధి పైకెక్కి
జెండా పాతాడు
సెల్ వీరుడు

ఎవరు
నేటి బాహుబలి?
డెంగ్యూ స్వైన్ ఫ్లూల్ని
మోసుకొచే దోమే చెలీ!

కందిరీగ ఈగ
ఏదైతేనేం
వెండితెరపై
‘హిట్ ‘ కొట్టాల్సిందే

ప్రతి పనికీ
మోకాలడ్డం
సంక్షేమానికైనా
దారివ్వదు ప్రతిపక్షం!

నమ్మకం
సన్న గిల్లింది
మోసం పెంచిన
సిక్స్ ప్యాక్ ని చూసి!

                              –శ్రీమతి డేగల అనితాసూరి,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

One Response to నానీలు -శ్రీమతి డేగల అనితాసూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో