ఒంటరినైనా…..(కవిత )- సుజాత తిమ్మన

ఇంతై…అంతై..ఎంతో ఎదిగిన
వామన మూర్తే…నా ఆదర్శం…
మూడడుగుల నేలనడిగి…
ముల్లోకాలు ముట్టడించాడు…

“భారత మాత బిడ్డని…
భయం తెలియని వీరుణ్ణి..
సూర్యుడి నుంచి తేజస్సును
వరంగా పొందాను…
సహనమైనా…సమరమైనా….
స్థైర్యం కోల్పోని యొధుణ్ణి..
చనుబాలతో పాటూ
ఉగ్గు రంగరించి…
ఉంగాలే కాదు…
ఉక్కు పిడికిళ్ల నిశ్చల తత్వాన్ని
నేర్పిన అమ్మ ఆలింగనాలు
శిధిలాల నడుమ ఒంటరినైనా ….
ఆత్మబలాన్నిచ్చే…
ఆయువు గుళికలు..ఆ
ఔషదం సేవించిన నేను..
నిరంతరం కృషీవరుడినై..
జీవిస్తా…శ్వాస ఉన్నంత వరకు..”
ఇలా…
ప్రతీ మనిషి..తనలో తాను
ప్రతిజ్ఞ చేసుకుంటే…
మన దేశం ఎప్పటికి బంగారుదేశమే…!!

– సుజాత తిమ్మన.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Uncategorized, , , , Permalink

4 Responses to ఒంటరినైనా…..(కవిత )- సుజాత తిమ్మన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో