ఎలా? (కవిత )-పారనంది శాంత కుమారి

ఎలా?

ఆదర్శాలను స్పృశిస్తూ

ఆహ్లాదాలను ఆహ్వానిస్తూ

ఆనందాన్నిస్పర్శించాలనేది నాఆశ.

సమత మమతలతో కలసిన కవితని

దివ్యచరితంగా,రసభరితంగా

రచించాలనేది నా ఆశయం.

ఆలోచనలతెరల్లో అదృశ్యంగా ఉన్న కవితను

ఎలా గాలించాలన్నది నా సంశయం.

ఆవేశంకోరల్లో చిక్కుకుపోయిన సమతను

ఎలా లాలించాలన్నది నా ఆలోచన.

మనసుచెరలో దాక్కొనిఉన్న మమతను

ఎలా పాలించాలన్నది నా మీమాంస.

-పారనంది శాంత కుమారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

One Response to ఎలా? (కవిత )-పారనంది శాంత కుమారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో