ముక్తకాలు – తిరునగరి

**మనిషి సందేశకుడు కావడం
మంచిదే
ఆచరించని నీతులు వల్లిస్తేనే
ప్రమాదం

**మనిషి ఆచార్యుడు కావడం
మంచిదే
అంకిత భావం లేకపోతేనే
అనర్ధం

**అందుకే మనిషి ఎదగాలి
విజ్ఞాన శిఖరంగా
మనిషి సాగాలి
సౌజన్య ఝరంగా

**మనిషి వెలుగుతూ వెలిగించే దీపం కావాలి
పరిమళిస్తూ పరిమళం పంచె పుష్పం కావాలి
నవ్వుతూ నవ్వించే మనస్వి కావాలి
బ్రతుకుతూ బ్రతికించే మనిషి కావాలి

**అక్కడ అయ్యో పాపం ఓ నన్
దీన్ని సీరియస్ గా తీసుకునే వాడు సంఘంలో నన్
మనుష్యులలో మానవత్వం నశించె న్
మహాశయులారా చెప్పండి మనం దేంట్లో నెంబర్ వన్ ?

                                                          – తిరునగరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

One Response to ముక్తకాలు – తిరునగరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో