నారంగి తొనలు (కవిత )-ఇక్బాల్ చంద్

వొలవడానికి
కొంచెం కష్టపడాలే గానీ
తర్వాతంతా విలయమే !

పంటి కొనల్లో
జివ్వుమన్న
జలదరింపు తో మొదలై
సర్వేంద్రియ మహోత్సవంతో ముగిస్తుంది !

లేత నారంగి తొనలు
కొంచెం వగరూ
ఇంకొంచెం పొగరూ
మరి కొంచెం పులుపూ
వెరసి
వెలిగించిన రహస్య కొవ్వొత్తి !
                                                  -ఇక్బాల్ చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో