గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఎంత ధనవంతురాయిన ఇల్లాయినా అవసరం పడినప్పుడు సామాన్యులైన బంధువు ఇళ్ళకు వెళ్ళి వారికి సహాయపడేది. అలాగే తనకు అవసరం అయినప్పుడు చనువుగా వారి సహాయాన్ని పొందేది. డబ్బు అనే దాని అవసరం రావడంతో లేనివారు ఆ డబ్బు వున్నవారి సహాయాన్ని ఆశించటం. డబ్బు ఇచ్చిన వారు తాము అధికుమన్నట్లుగా భావించుకోవడం జరిగింది. ఆర్థిక సహాయం పొందినవారిని న్యూనతగా చూడటం కూడా ఏర్పడి పెరగసాగింది. ఏదో విధంగా ప్లికు రెండు అక్షరం ముక్కు చెప్పించుకోవసిన అక్కర కలిగిన చిన్న సంసారా వారు పల్లెల్ని వీడిపట్టణాకు తరసాగారు. పట్టణాల్లో ఉద్యోగం చేసే కుటుంబా వారికి పల్లెల్లో బంధువు సహాయం భించే అవకాశం లేదు. ఇన్నాళ్ళూ పది మంది చాటున కాపురం చేసిన గృహిణి క్రొత్త ఊళ్ళో ప్లితో ఒంటరిగా గృహకృత్యాు నెరవేర్చుకోవసి వచ్చింది.

ముక్కు ముఖం ఎరగని వారినిఎవరిని ఏమనిఏ సహాయం అడగగదు ఆమె. తమకు పరిచయం అయిన వారిలో కాస్త జరుగుబాటు తక్కువగా వున్న వారిని సహాయం అడిగి వస్తు రూపంలోనో ధన రూపంలోనో ప్రతిఫం ముట్ట జెప్పేవారు. క్రమంగా సంఘంలో వంటపనుల్లో సహాయం చేసే ఓ వర్గం ఏర్పడిరది. కొంత కాం గృహిణి వంట చేయడం తనకు పవిత్రమైన బాధ్యతగా భావించింది. మడి బట్టు ఆరవేయడంమడి నీరు తెచ్చి పెట్టడంకూరు తరగడంపచ్చళ్ళుపప్పుూ రుబ్బి పెట్టడంభోజనాు చేసిన ఎంగిళ్ళు ఎత్తి పెట్టడానికి ఎవరైనా సహాయం కావానిపించింది ఆమెకు. జరగుబాటు లేని కుటుంబాలోని ప్లిుపెద్దు కూడా ఆమెకు సహాయం చేసిప్రతిఫం పొందేవారు. వ దశకం చివరకు వచ్చేసరికి సంఘంలో నాగరికత పెరిగింది. ఎగువ మధ్యతరగతిసంపన్న కుటుంబాలోని స్త్రీకు అక్షరాస్యత కలిగింది. వారు తీరిక సమయాల్లో పైపను చేసుకోకుండా చదువుకోవడం నేర్చారు.

ఉదయం 10 గంటకల్లా మగవారు కార్యాయాకూప్లిు పాఠశాలకు వెళ్ళిపోవడంతో వారికి కావసినంత తీరిక చిక్కింది. కాని ఉదయంవేళ మరొకరి సహాయం తప్పనిసరి అయ్యింది. ప్రతిఫం పొందేవారు కూడా మరింత ప్రతిఫలాన్ని ఆశించి కలిగిన వారింట్లో వంటపుట్టిుగా కొనసాగారు. అంతవరకూ ఇళ్ళలో వివాహాది శుభకార్యాు జరిగినా సరే వృద్ధుూ నడి వయస్సు వారుయువతుూమూడు వయస్సు వారూ కలిసి ఎవరి వయస్సుకు తగ్గ పని వాళ్ళు చేస్తూ200 మందికైనా సునాయాసంగా వంట చేసేవారు. యువతు వీధి నూతు నుండి నీరు తేవడంమడి బట్టు ఆరవేయడం వంటి పను చేస్తూవుంటే ప్రౌఢు అండాు పోయిమీద ఎక్కించిదింపడంపప్పు రుబ్బడం వంటి పను చేసేవారు. వృద్ధ స్త్రీు తేలికైన పను చేస్తూ వీరికి సహాలిస్తూఉత్సాహపరుస్తూ వారి పనుల్ని పర్యవేక్షించేవారు. 4వ దశకం నాటికి వంట బ్రహ్ము ఏర్పడి వాళ్ళు జట్లుగా ఏర్పడి వంటు చేయసాగారు. శిష్టాచారపయి ఆ వంట తమ ఆచారానికి చాదని స్వయంపాకం అని సమీప బంధుస్త్రీ చేత వండిరచుకొని తినసాగారు.

నేటి వరకూ తమతో సరిసమానంగా భావించిన వారిలో ఆర్థిక కారణా వ్ల అంతస్తు ఏర్పడి ఆధిక్యతాభావంఆత్మ న్యూనతాభావం ఏర్పడి పెరగసాగాయి. 20వ శతాబ్దపు 5వ దశకం నాటికి స్త్రీలో అక్షరాస్యత పెరిగింది. దిగువఎగువ మధ్యతరగతి స్త్రీుసంపన్న కుటుంబా స్త్రీు చదువను వ్రాయను నేర్చారు. వార్తా పత్రికూమాసపక్ష పత్రికు ఆంధ్ర పత్రికసచిత్ర వార పత్రికనవలూప్రహసనాునాటికు వంటి అన్ని రకా సాహిత్యం ప్రచారంలోకి వచ్చింది. నాగరిక జీవితానికి అవాటుపడ్డవారు చదివే అవాటు చేసుకున్నారు. తమవలెనే ఉద్యోగార్థులై వచ్చిన కుటుంబా స్త్రీ పరిచయాు పెరిగాయి. మనం వంట ఇంటికే అంకితం అయిపోతున్నాం. అన్న భావన ఆ స్త్రీలో కగసాగింది. అయితే ఎవరో ఒకరు వంట వండితేనే కదా అందరి కడుపుూ నిండేది. ఇప్పుడు కొంత పారితోషికం ఇస్తే పైపను చేసి పెట్టేవారు మరికాస్త డబ్బు ఇస్తే వంట కూడా చేస్తారు. ఆ విధంగా వంటపుట్టిు ఏర్పడ్డారు. నేటి మనస్థత్వ శాస్త్రవేత్తు ప్రశాంత మనస్సుతో ప్రేమాభిమానాతో వండిన వంటే ఆరోగ్యాన్నిబలాన్నిప్రశాంతతని ఇస్తుందని చెప్తున్నారు కదా.

తమ ప్లిు అర్థ ఆకలితో ఉంటూంటే వీరింట ముష్టాన్నాు తయారు చేసే స్త్రీకి ప్రశాంతత ఎలా వస్తుంది. గృహిణి బాధ్యతగా చేయవసిన పని డబ్బు పుచ్చుకొని చేయవసి రావడంతో ఈ పని తొందరగా చేసేస్తే మరోచోట మరోపాతిక రూపాయు దొరుకుతాయనుకోవడం తప్పుకాదు కదా. వంటకత్తెలలో ఆ కుటుంబా పట్ల ప్రేమాభిమానాు ఏర్పడి వారిలో కలిసిపోయే వారు వుండేవారు. ఈ విధంగా గృహిణి చేతిగరిటివంట మనుషు చేతిలోకి వచ్చింది. ఇల్లాలికి ఎంత పని తక్కువగా వుంటే గృహస్థు అంత ప్రయోజకుడుగా భావించబడ్డాడు. 

గుజ్జన గూళ్ళను కొమరప్ప వండిరచిచొకు పెట్టించి తాను తినును. బొమ్మ పెండ్లిండ్లు బాగుగానే చేయించిసఖుతో తాను వియ్యంబుందుఅన్నారు కదా పోతనగారు భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి బ్యా క్రీడల్ని వర్ణిస్తూతొగు నాట బాలికు గుజ్జనగూళ్ళుబొమ్మర్లిు ఆటు ఆడుకోవడం ఏనాటి నుంచో వుంది. తిరుపతిలో హరిచందనం అనే ఎర్ర చందనంశ్రీచందనం అనే త్లె చందనం చెక్కతో సీతారామక్ష్మణఆంజనేయువేంకటేశ్వరస్వామి వంటి దేవతా ప్రతిమూఅమ్మాయిఅబ్బాయి బొమ్ము తయారు చేసేవారు. ఆ బొమ్మను ఆడ ప్లికు ఆట వస్తువుగా కొని ఇచ్చేవారు.
ఈ చందనపు బొమ్మను వధూవయిగా అంకరించి ప్లిు మగపెళ్ళివారుఆడ పెళ్ళివారు రెండు పార్టీుగా ఏర్పడుతారు.
మగ॥ బుజ బుజ రేకు ప్లిుందాబుజ్జా రేకు ప్లిుందాస్వామీ దండన ప్లిుందాస్వరాజ్యమిచ్చిన ప్లిుందాఅని మగ పెళ్ళివారు అడిగితే

ఆడ॥ బుజ బుజ రేకు ప్లిుంది। బుజ్జా రేకు ప్లిుంది. స్వామీ దందన ప్లిుంది. స్వరాజ్యమిచ్చిన ప్లిుంది అంటారు ఆడ పెళ్ళివారు.
మగ॥ బుజ బుజ రేకుకేం నగుబుజ్జా రేకుకేం నగుస్వామీ దండనకేం నగుస్వరాజ్యమిచ్చిన ఏం నగు.
ఆడ॥ బుజ బుజ రేకు వంకీుబుజ్జా రేకు దివిటీుస్వామీ దండన నెవంకా స్వరాజ్యమిచ్చిన రావిరేక.
మగ॥ బుజ బుజ రేకు మాకొద్దు। బుజ్జా రేకు మాకొద్దుస్వామి దండన మాకొద్దూస్వరాజ్యమిచ్చిన మాకొద్దూ.
ఆడ॥ బుజ బుజ రేకు జడగంటూ। బుజ్జా రేకు వడ్డాణంస్వామీ దండన హారాుస్వరాజ్యమిచ్చిన వరహా పేరు
మగ॥ బుజ బుజ రేకు మాకొద్దు। బుజ్జా రేకు మాకొద్దుస్వామీ దండన మాకొద్దూస్వరాజ్యమిచ్చిన మాకొద్దూ. ఆడ॥ బుజ బుజ రేకుకేం కావాలి। బుజ్జా రేకుకేం కావాలిస్వామీ దండనకేం కావాలిస్వరాజ్యమిచ్చిన ఏం కావాలి.
మగ॥ బుజ బుజ రేకు విద్యా వినయం శాంతం సంగీత సాహిత్య జ్ఞానం కలిగుందా మీ మహాక్ష్మి।
ఆడ॥ విద్యాజ్ఞానం కలిగుందీవినయం శాంతం కలిగుందీ. సంగీత సాహిత్య జ్ఞానం కలిగుందీ మా మహాక్ష్మి.
అయితే మీ మాధవుడికి

ఆడ॥ బుజ బుజ రేకు చదువుందాబుజ్జా రేకు గుణముందాచదువు గుణమూ సంపదు కలిగి వున్నాడా మీ మాధవుడు
మగ॥ బుజ బుజ రేకు గుణముందిబుజ్జా రేకు చదువుందీ చదువూ గుణము సంపదు కలిగి వున్నాడు మా మాధవుడు
ఆడ॥ బుజ బుజ రేకు కట్నాలొద్దు బుజ్జా రేకు కానుకలొద్దు కట్నం కానుకన్నిటికీ సరివచ్చినదీ మహాక్ష్మి
ఇద్దరు కసి : ఆనంద మానందమాయేనే మన మహాక్ష్మి పెళ్ళికూతురాయనేమన మాధవుడు పెళ్ళికొడుకాయనే.
పేరంటానికి వచ్చిన ప్లిలారా! ఆనందనమానంద మాయేనే

కొబ్బరాకును తెచ్చీ। తెచ్చీ। మధ్యకు దానిని చీల్చి। చీల్చీ పొడుగుగా దానిని చుట్టీ చుట్టీ కొబ్బర బూర ఊదు ఊదు బొమ్మ పెళ్ళి బాజా మేళం బలే హుషారండీ ఆహా బలే హుషారండీ కొబ్బర బూర ఊదుతూ పాడిరది. ఆహా పాడిరది.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

గౌతమీగంగPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో