గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

చిన్నతనం నుండి రామదాసు, పురందరదాసు, స్కందపురీశుడు, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల కీర్తనల్ని భక్తి శ్రద్ధలతో ఆలపించే సీతమ్మ గారిలో వారి పట్ల భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారి జీవితాల్ని లభ్యమైనంత వరకూ తెలుసుకొని మననం చేసుకున్నారామె. జన్మ తరించాలంటే భగవంతునిపై కీర్తనలు రచించి ఆలపించాలనే భావన ఆమెలో బలంగా ఏర్పడిరది. ఆ రోజుల్లో సంతానం లేని వారు సుబ్రహ్మణేశ్వరుని అర్చిస్తే సంతతి కలుగుతుందని నమ్మేవారు. సుబ్రహ్మణ్యేశ్వర జయంతీ, వివాహం జరిగిన రోజు కూడా మార్గశిర శుద్ద షష్ఠి. ఆ రోజు సుబ్రహ్మణేశ్వరుడి తీర్థం జరుగుతుంది. చాలా క్షేత్రాల్లో 7 షష్ఠులు ఉపవాసం వుండి ఏడు మిరియాలు ఆవునేతిలో ముంచుకొని తిని మరునాడు ఓ బ్రహ్మచారికి గారెలు పాయసం, ఉడికించిన పెసరపప్పుతో షడ్రశోపేతమైన భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు, నూతన వస్త్రం ఇవ్వాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి వద్ద వెండితో చేసిన బుల్లి బుల్లి రేకులు పువ్వులు, పగడాలు (సుబ్రహ్మణ్య ప్రతిమలు కాబోలును) అమ్ముతారు. అవి కొని పళ్ళు టెంకాయతో పాటు స్వామికి సమర్పిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పత్ని వల్లీదేవి. గళ్ళు గల చీరను ఎరుకలవల్లి చీర అంటారు. ఆ చీర అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదం కట్టుకోవాలి. ఇవన్నీ వల్లీ దేవ సేనా సమేత సుబ్రహ్మణ్యేశుడి అనుగ్రహం కలగడానికి సాధనాలు. ఓ రాత్రి సుబ్రహ్మణేశుడి సాక్షాత్కారం సీతమ్మ గారికి జరిగింది. తెల్లని 4 చారల త్రాచుపాము. తన కాళ్ల మీదుగా కలలో ప్రాకి పోయిందని అప్పటి నుంచి తనకు కవిత్వం అబ్బిందని ఆమె చెప్పేవారు. తనకు వచ్చిన కీర్తనల వరుసలతో ఆమె ఎన్నో పాటలు రచించారు.

ప॥ నాగేంద్రా నాపుణ్య దేవా। నాగేంద్రా
నను కన్నతండ్రి నాగేంద్రా నా చిన్ని బాల నాగేంద్రా
చ॥ 1. శివపూజ కర్హత లేదని స్త్రీలను బంధిస్తే
నాగేశున్ని పూజించి తృప్తి నొందే వారము ॥నాగేంద్ర॥
2. ఆనాటి రాత్రి స్వప్నమున గాంచీ।
నీమీద పాటలు నే చేయ నేర్చితి॥ నాగేంద్ర॥

యశోదమ్మ బాలకృష్ణుని వలే సుబ్రహ్మణ్యేశునిపై వాత్సల్య భక్తితో ఆయన బాల్య క్రీడలు వర్ణించారామె. అతడి వివాహం మనో విధుల్లో భావించుకుంటూ పెండ్లి పాటలూ, తలుపుల వద్ద పాటలూరచించారు. తన భర్త గారి ఆరాధ్య దైవాలయిన గౌరీ శంకరులపై కొన్ని కీర్తనలు రచించారు. సాటి స్త్రీలను భక్తి పాటలు వ్రాసి, పాడి తరించమని ప్రోత్సహించేవారామె. పెద్ద వారు రచించిన ఎన్నో ప్రసిద్దిపొందిన పాటలు వుండగా మళ్లీ మనమెందుకంటే నిన్న సూర్యుడు వచ్చాడని, ఈ రోజు రావడం లేదా ! నిన్న పూలు పూసాయని ఈ రోజు పూలు పూయడం లేదా? అలాగే భక్తి రచనలు అనేవారామె.

ఆంధ్రదేశం అనాది నుండీ పాడి పంటకు ప్రసిద్ధి. నేటి డైరీ ఫారాు, పా శీతలీకరణ కేంద్రాు లేని ఆ రోజుల్లో సామాన్యంగా ప్రతిఇంటా పాడి వుండేది. వ్యవసాయం ప్రధానవృత్తి కావడం వన వరి, జొన్న, కంది, పెసర మొదలైన పంటలో భించే పచ్చిమేత పశువుకు ప్రధాన ఆహారంగా వుండేది. చిట్టూ, తౌడు, కంది. పెసర మొదలైన అపరధాన్యా పొట్టు పశువుకు ఆహారంగా ఉపయోగపడేది. పల్లెవాసులే కాక పట్నంలో వుండే సామాన్య గృహస్థు కూడా ఓ ఆవును మేపుకొని పాడి సౌఖ్యం అనుభవించేవారు. వ్యవసాయపు పని రోజుల్లో రైతు వద్ద ఎండుగడ్డి చౌకగా కొని రెండెడ్ల బండిపై వేసి తెచ్చుకొని పెరట్లో గడ్డిమేటి వేయించుకొనేవారు. బజార్లలో చుట్టు ప్రక్క పల్లె నుండి శ్రామికు పచ్చగడ్డి కోసుకొని వచ్చి అమ్మేవారు. 2 అణాు ఇస్తే సందెడు గడ్డి మోపు వచ్చేది. ప్రతి ఇంట్లోనూ ధాన్యం దంపగా వచ్చే చిట్టూ తౌడు వుండేది. పొలాు లేని వారు కూడా పంట రోజుల్లో చవగ్గా భించే ధాన్యం కొని నివచేసుకోవడమే గాని బజార్లో బియ్యం కొనుక్కోవడం మధ్య తరగతి వారికి ఆనాటికి తెలియదు. క్రొత్తగా సన్నగా, త్లెగా వున్న మరబియ్యం వస్తున్నా జనమంతా దంపుడు బియ్యమే ఆరోగ్యకరమని తచి దంపుడు బియ్యపు అన్నమే తినేవారు. ప్రతీ ఇంటి పెరట్లోనూ ఓ శా వుండేది. దాన్ని దంపుళ్ల సావడి అనేవారు. ఆ శాలో మధ్యగా నేలో ఓ రాతిరోు పాతి వుండేది. నుగురు శ్రామిక వనితు వచ్చి దంపుళ్ల పాటు అనే జానపద గేయాు పాడుతూ ధాన్యం ఆ రోటిలో పోసి దంపేవారు. నేడు మనం వింటున్న

‘‘అత్త లేని కోడుత్తమురాు ఓమ్మీ॥ కోడు లేని అత్త గుణవంతురాు । ఆ సువ్వీ।’’ అనే కోడలా। కోడలా। కొడుకు పెండ్లామా। పచ్చిపా మీద మీగడేదమ్మా! వేడి పామీద వెన్న ఏదమ్మా॥ కోడలా॥ అని అత్తగారు గద్దిస్తే అత్తమ్మా। అత్తమ్మా। మా మంచి అత్తమ్మ పచ్చి పామీద మీగడుంటుందా? వేడి పామీద వెన్న వుంటుందా? అని కోడు జవాబు చెప్తుంది. ఈ పాటలో ప్రతి చరణంలో ఆ సువ్వీ। ఆ సువ్వీ అని వస్తుంది కనుక సువ్వీ పాటు అనీ, దంపుడు సమయంలో పాడుతారు కనుక దంపుళ్ల పాటు అనీ కూడా అంటారు. ఈ విధంగా ఎంతటి శరీరశ్రమనైనా కలిసికట్టుగా ఉల్లాసంగా, పాటు పాడుకుంటూ చేసుకొనేవారు నాటి స్త్రీు. బియ్యం నుండి వేరు చేసిన చిట్టూ తౌడు పశువు దాణాగా ఉపయోగపడేది. నూకు దంపినందుకు, కూలిగా ఆ స్త్రీకు దక్కేవి.

నాటి రోజుల్లో ఒక ఎకరమో రెండు ఎకరాలో పొం సామాన్య కుటుంబీకుందరూ కలిగి వుండేవారు. సన్నకారు రైతు తమకున్న కొద్దిపాటి పొంతో పాటు వీరి పొం కూడా కౌుకు తీసుకొని సేద్యం చేయటం వన వారికి వ్యవసాయ పనుకూ కిట్టుబాటుగా వుండేది. ఈ గృహస్తుకూ కొంత ఆదాయం చేకూరేది. దంపుడు బియ్యం మంచి ప్రోటీన్లు క ఆహారం. క్రొత్త గింజ రోజుల్లో సంవత్సరాది ముందు కందుూ, మినుముూ, పెసు రైతు చవకగా అమ్మేవారు. అవి కొని తెచ్చుకొని నిువ చేసుకొనేవారు సామాన్య సంసారా వారు, శ్రామిక స్త్రీు వాటిని తిరగళ్ళలో విసిరి పప్పు చేసేవారు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో