గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గోదావరి జిల్లా వారికి నాటి వరకూ గొబ్బి పూజ, త్లెవారు జామున మాత్రమే చేయడం అవాటు. గుంటూరి నుంచి బంధువు ఇంటికి వచ్చిన ఓ బాలిక సీతమ్మ గారిని సంజగొబ్బి పేరంటానికి పిలిచింది. సీతమ్మ గారు కూతురుని తీసుకొని ఆ పేరంటానికి వెళ్ళారు.. బాలికతో పాటుగా కొందరు ముత్తయిదువు అక్కడికి వచ్చారు. వీరంతా ఉత్సాహంగా రకరకా గొబ్బి పాటూ, శ్రీకృష్ణునిపై పాటు పాడుతూ గొబ్బి తట్టే కార్యక్రమం చూసి సీతమ్మ గారు చాలా సంతోషించారు. తాను గొబ్బి తట్టక పోయినా పాటు పాడుతూ తమఇంట నాటినుంచీ సంక్రాంతి రోజుల్లో సంజగొబ్బి పేరంటం జరిపించేవారు. వ్యయ ప్రయాసకోర్చి మద్రాసు నగరం నుంచి తెచ్చుకొన్న ఖరీదైన ఆధునిక బొమ్ము, కొండపల్లి బొమ్ము వంటి కళాత్మకమైన బొమ్ము లేకపోయినా ఆ బొమ్మకొువు మధ్యతరగతి కళాభిరుచికి తార్కాణంగా, అందుబాటులోని వస్తువుతోనే ముచ్చటగా వుండేది.

సంగీతం నేర్పడం, బా బాలిక మనో వికాసానికి అవసరమని శాస్త్రిగారి అభిప్రాయం. సామవేదాన్ని పలికించే వీణ వేదవిదు ఇంట పుట్టి పెరిగిన వారికి అభిమాన సంగీతవాద్యం. కాసుకు 12వ ఏడు వస్తూనే వీణ కొని సంగీతం చెప్పించారు వారు. ఆంధ్రదేశంలో బొబ్బిలి, పిఠాపురం గ్రామాల్లో వీణు తయారవుతాయి. బొబ్బిలివీణు చిన్న సైజులో వుండి దంతపు పనితో ముచ్చటగా వుంటాయి. పిఠాపురం వీణు కాస్త పెద్ద సైజులో వుంటాయి. వీణ తయారు చేసేవారు శ్పికళలో ప్రవీణులై, కొంత సంగీతం కూడా తెలిసి వుండాలి. వీణ తయారు చేయడానికి పనసకర్ర ఉపయోగిస్తారు. 27 మెట్లను మైనంతో తయారు చేసి 27 కంచు మెట్లు తీగు అమరుస్తారు. సింహముఖం కలిగిన అడుగున బెజ్జం చేసిన ముదురు అనపకాయ బుర్ర, ఈవలి కొసను విశామైన గుండ్రని పీఠం కలిగిన వీణ ఈ రెండిరటి నడుమ బలిష్టమైన దండంపై మెట్లు అమర్చి వుంటుంది. వీణ సంగమేశ్వరశాస్త్రిగా పేరు పొందిన తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణా వాదన అనేక కచేరీల్లో విన్న శాస్త్రిగారు కుమార్తెకు పిఠాపురంవీణ కొని ఇచ్చారు. తమిళ దేశాన తంజావూరు వీణు ప్రసిద్ధి. అవి కొంత వరకూ బొబ్బిలి వీణల్ని పోలి వుంటాయి.

నేటి వారి వలే కాక ఆ జుట్టును జడగా అల్లేవారు. జడ చివర బంగారంతో చేసిన జడగంటు వేసే వారు. జడ పైన బంగారంతో పువ్వు ఆకారంతో చేసి అడుగున వెండి రింగు క చేమంతి పువ్వు వేసేవారు. మెడలో కంటె బదు మిషన్‌ చెక్కుడు గ జిగినీ అనే పొట్టీ గొుసుఎర్ర పొళ్ళ లాకెట్‌ గ కంఠాభరణాు వచ్చాయి. అలాగే కాళ్ళకు మిషన్‌ పనిచేసిన మువ్వ పాంజేబుూపట్టీు ధరించడం నాగరికత. ఈ నగన్నీ మద్రాసు నుంచి వచ్చేవి. తరువాత కొందరు కంసాళ్ళు ఆ విద్య నేర్చుకొని స్థానికంగానే తయారు చేసేవారు. వెండినగపని సామాన్యంగా ముస్లిం కార్మికు చేస్తారు.

 దశకం వరకూ మెడలో కాసు పట్టుదారానికి గుచ్చిన దండపగడా తావళీు ధరించేవారు. మంగళ సూత్రాున్ల పూసు నూు దారానికి గుచ్చే ధరించేవారు. వ దశకంలో బంగారు గొుసు ధరించడం వచ్చింది. మద్రాసు నుంచి మిషన్‌పై తయారు చేసే గొుసు క్రొత్తగా వచ్చాయి. మగవారు జేబు గడియారాకు ధరించే గడియారం గొుసుగోవర్థనం గొుసు అనే పొడుగుగా ప్లు రూపంలో వుండే గొుసుడారు గొుసుచంద్రహారంసూర్యహారంగుండ్రంగా పూస రూపంలో వుండే కాసికాయ గుళ్లు అనే మోడుఆ గుళ్ళే బుల్లివిగా వుండి పకు చెక్కిన పకసర్లు అనే గట్టి చేత ఇంకా అనేక రకా గొుసుూ వచ్చాయి. అదే విధంగా చేతుకు మురుగుూకాళ్ళకు ధరించే కడియా మోడులో పకుగా చెక్కిన అల్లిక తోడాు బదుగా మిషన్‌పై తయారు చేసే రక రకా గాజు వచ్చాయి. వ దశకం చివరకు రవ్వ ఆభరణాు ధరించడం నాగరికత అయ్యింది. మద్రాసు నగరంలో దొరికే రెండవ స్థాయి వజ్రాయిన ఈ రవ్వల్ని దుద్దుల్లోముక్కుపుడకల్లో ధరించసాగారు. క్రమంగా జిగినీు పోయి మెడకు ధరించే నెక్లెస్‌ూ రాళ్ల గాజు వచ్చాయి. ఎర్రగానూ లేత కనకాంబరం రంగుల్లో వుండే పగడా హారాు కాస్త వెనుక పట్టి ముత్యా హారాు ధరించసాగారువ దశకం నాటికి ఈ గొుసు సామాన్యంగా  పేటు వుంటాయి. ఇవి చిన్న గొుసుచంద్రహారాుపకసర్లు లేక  పేట వరకూ వుంటాయి. వాటన్నిటినీ కుపుతూ ఒక బిళ్ళ వుంటుంది. అది హారం ధరించే వాళ్ళ విభవాన్ని బట్టి పొళ్ళ బిళ్ళ వుంటుంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశా ప్రజ జీవితాు అస్తవ్యస్తమయ్యాయి. యుద్ధంలో సైనికుగానూఇతర రకా పని వారిగానూ చేరడం వన యువకు చాలా మంది హతుయ్యారు. బాంబుదాడువ్ల అమాయక ప్రజుఆస్తు కూడా నాశనమయ్యాయి. యుద్ధ ఖర్చును ఎదుర్కోవడానికి ప్రపంచ దేశా ప్రభుత్వాు ధరవరునూపన్నునూ గణనీయంగా పెంచవసి వచ్చింది. కాణీ( రూపాయలో వ వంతు) ఖరీదు చేసే వస్తువు అణా (రూపాయిలో వ వంతు) అయి కూర్చొంది. మధ్య తరగతి వారికిజీవనోపాధి కష్టం కాజొచ్చింది. ప్రజు పల్లెల్ని వీడి పట్టణాల్ని ఆశ్రయించవసిన పరిస్థితి ఏర్పడిరది. పూర్వంలో ఎర్రని ఏగాణి (ఇది కాణీలో సగం) కాణీఏగాణి పైసా అనేవి అత్య్పమైన మివక నాణేు వీటిని రాగితో చేస్తారు కనుక ఎర్రగా వుండేవి.

అణాఅర్థాణాబేడఅణా నాణాు ఇత్తడితో చేసేవారు. అన్నిటికన్నా మివైన నాణెం రూపాయి తుం వెండితో తయారు అయ్యేది. ప్రజు తమ పెరట్లో కాసిన కూరుకొద్దిపాటి పొంలో వండిన తిండి గింజుఊరిలోని ధనికు ధర్మచింతనతో ఉచితంగా పోసిన మజ్జిగతో తిండి ఖర్చు లేకుండా అయిపోయేది. దిగువ మధ్యతరగతి ప్రజు సుఖంగా జీవించగలిగేవారు. నేడు ప్రతీ వస్తువూ డబ్బుపెట్టి కొనవసివస్తోంది. దీనికి తోడు ఇంటిలోని మగప్లిు ఏ కొద్దిపాటి అయినా ఆంగ్లవిద్య అభ్యసిస్తే కాని జీవనోపాధి దొరకని పరిస్థితి ఏర్పడిరది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తు తరాు గడవడంతో కరిగిపోయాయి. ఇంగ్లీషు చదువు డబ్బు ఖర్చుతో కూడుకున్నవి. దానితో ప్రజందరికీ డబ్బు సంపాదించవసిన అగత్యం ఏర్పడిరది. పూర్వం సంపన్ను పేదూ అనే భేదం లేకుండా ప్రజు కార్యకరామత్తుప్పుడూ కష్టాు వచ్చినప్పుడూ ఒకరికొకరు సహాయపడుతూ వుండేవారు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో