గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

కొద్దిపాటి జరుగుబాటు కవారంతా ఓ ఆవును కొనుక్కునేవారు. నుగురైదుగురు యువకు జట్టుగా ఏర్పడి ఈ పశువు పోషణలో గృహస్థుకు సహాయ పడేవారు. ఉదయం 9 గంటకల్లా వారు పశువు క వారి ఇంటికి వెళ్ళి వాటి కట్టుతాళ్ళు విప్పి మందుగా ఊరు బయటకు తోుకొని వెళ్ళేవారు. అక్కడ నీటి వసతి క బయు ప్రదేశంలో మందుగా విడిపించేవారు. పశువు తమ జాతి జంతువు మధ్య మెసడంతో ఓ విధమైన మానసిక ప్రశాంతతని పొందేవి. పొద్దు వాటారే వేళ వాటిని నీటితో శుభ్రంగా కడిగి తోుకొని వచ్చి ఎవరి పెరట్లో వాటిని కట్టివేసేవారు. ఉదయం, సాయంత్రం వచ్చి ఆవు పాను పితికి ఇచ్చేవారు. వారికి తగిన పారితోషికం గృహస్థు ఇచ్చేవారు.

ఈ ఆవుల్లో త్లె ఆవు, వ్లె ఆవు, న్ల ఆవు కర్రి ఆవు ఎర్ర ఆవు జన్నీఆవు, ఒంగోు జాతి ఆవు త్లెగా పొడుగ్గా ఎత్తుగా వుండేవి. దేశవాళీ ఆవు కొంచెం కురచగా వుండేవి. అవి మూడు రంగుల్లోను వుండేవి. కొన్ని ఆవు త్లెని శరీరం మీద న్లని లేక ఎర్రని మచ్చు కలిగి వుంటాయి. వీటిని బట్లపెయ్యు అంటారు. కొన్నిటిని కపిగోవు అనేవారు. అవి తరచుగా తొపు రంగులోనే వుండేవి. కపి గోవు సాధువు, పాు పుష్కంగా ఇస్తుంది. ఒట్టిపోయిన ఆవును మేపుతూ మళ్లీ పాూ, పెరుగూ కొనుక్కోవడానికి గృహస్థుకు కష్టం కదా. అందుచేత దాన్ని పొం చేసే రైతు తోుకొని వెళ్లేవాడు. అతడి పొంలో అతడి స్వంత పశువుతో పాటు స్వేచ్ఛగా మేస్తూ, సంచరిస్తూ వుండేవి ఆ ఆవు.

ఆవు చూలి కట్టి ఈనమోపు అయ్యాక పెద్ద మనుషు వచ్చి ఆవుకు ఖరీదు కట్టేవారు. ఆవుక పెద్దమనిషి ఆ ఖరీదులో సగం చెల్లించి ఆవును తోుకొని వెళ్ళేవాడు. ఒక వేళ అతడు పాడి అక్కరలేదు అనుకుంటే రైతు ఆవు ఖరీదులో సగం అతడికి ఇచ్చి ఆవుని తను తోుకొని వెళ్ళేవాడు. దీన్ని చెరి సగం పాలికి ఇవ్వడం అంటారు. తన పొలంలో ఏ విధమైన అదనపు ఖర్చు లేకుండా పశువును పోషించినా ఆ రైతుకు డబ్బు కాని, ఆవు కాని దక్కేది. వ్యవసాయదారుడికీ, సామాన్య సంసారికీ మధ్య సన్నిహితమైన అనుబంధం వుండేది. 1940 వరకూ గోదావరి జిల్లాలలో ఆవు పాడే అవాటు. రెండవ ప్రపంచ యుద్దకాంలో బ్రిటీష్‌ వారు మిటరీ వారికి పాు సప్లయి చేయడానికి దేశంలోని సంపన్నులైన కొందరు రైతుకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ రైతుకు గడ్డి పెంచుకోవడానికి కొన్ని  లీజుకిచ్చారు. వారికి కొన్ని ముఱ్రె జాతి గేదెల్ని, దున్నని అప్పగించారు. వారి చేత పాు సప్లయి చేయించుకునేవారు. వాటి సంతతి పల్లెల్లో పట్టణాల్లో వ్యాపించి ఈ ప్రాంతాలో కూడా గేదొ, దున్ను అభివృద్ధి చెందాయి. అంతవరకూ విశాఖ జిల్లా నుండి మాత్రమే గేదె పాడి ఉపయోగించేవారు. గౌడు, బొబ్బిలి గ్రామాల్లో మేు జాతి గేదొ వుండటం వన వాటిని గౌడు గేదొ, బొబ్బిలి గేదొ అనేవారు. అవి బాగా ఎత్తరిగా న్లగా నిగ నిగలాడుతూ వుండి పూటకు కుంచెడు పా వరకూ ఇచ్చేవి.

గోదావరి జిల్లా వారికి ఆవు పాడే అవాటు, మేు జాతి ఆవు, ఎడ్లు, ఒంగోు ప్రాంతాల్లో వుండటం వన వాటికి ఒంగోు ఆవు, ఎడ్లు అనేవారు. ఈ పశువు త్లెని తొపులో ఎత్తుగా వుండి పుష్కంగా పాు ఇస్తాయి. ఎడ్లు కూడా బలిష్టంగా వుండి వ్యవసాయం పను బాగా చేస్తాయి. మైసూరు జాతి ఎడ్లు కొంచెం కురుచగా, పొడుగ్గా వుంటాయి. వాటి కొమ్ము కురుచగా వుంటాయి. మైసూరు ఎడ్ల బండిపై సవారీ భోగం వాటిని ధనికు తమ బండ్లకు కట్టుకునే వారు. ఆ బండ్లకు చక్కని గూడు అమర్చి బండిలో ఎండుగడ్డి పరచి జంబుఖానే పరిచేవారు. పెట్టెబండి పెద్ద భోగం. చెక్కతో పెట్టె ఆకారంగా చేసి రంగు కాని వార్నిసుగాని పూసి, పెట్టె అద్దాు అమరుస్తారు. బండికి తుపు వుండి లోన పరుపు పరుస్తారు. ఎడ్ల మెడలో పట్టు పట్టెడకు కంచు గంటూ, అద్దాు అమరుస్తారు. ఎడ్ల కొమ్ముకు రంగు రంగు పట్టు దారా కుచ్చు, కాళ్లకు గజ్జొ కడతారు. కొమ్ముకు రంగు పూస్తారు. ఎండలో ఎడ్లు బండి లాగుతుంటే మెడలో అద్దాకు సూర్యకిరణాు ప్రతిఫలించి మెరుస్తూ, రంగు కనువిందు చేస్తూ, గంటు మ్రోగుతుంటే నేత్ర పర్వంగా వుంటుంది. 

ఆంధ్రుకు సంక్రాంతి పెద్ద పండుగ. మూడు రోజు జరిగే పండుగ ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మూడు రోజుూ జరిగే వేడుక బొమ్మ కొువు, సంక్రాంతికి ఒక రోజు ముందుగానే బొమ్మ కొువుకు ఏర్పాట్లు చేస్తారు. శాస్త్రిగారికి తన కుమార్తె అన్ని విషయాలోనూ ప్రత్యేకత కలిగి వుండాని ఆకాంక్ష. కాసు బొమ్మ కొువు ఆయన కళాభిరుచికి తార్కణం. పది అడుగు ను చదురపు గదిని ఆ బాలిక బొమ్మ కొువుకోసం కేటాయిస్తారు. పెద్ద పండుగ సంక్రాంతికి ఇళ్ళకు వ్లొ వేయడం సంప్రదాయం.
నాటినుంచి ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనేవారు. ఉదయం, సాయంత్రం బొమ్మకు హారతి ఇచ్చి నైవేద్యం పెడతారు. నానబెట్టి పొగచిన పెసరపప్పో, సెనగపప్పో అటుకు పులిహోరో నైవేద్యం పెడుతూ పెరట్లో వేసిన అరటి గెలోని, అరటి పళ్ళు ఓ అత్తం నైవేద్యం పెట్టి ప్లింతా తలో నాుగు అరటిపళ్ళు ఇంత పప్పు తీసుకొని పోయేవారు. సాయంత్రం పేరంటంలో చుట్టు ప్రక్క ముత్తయిదువుూ, దూరప్రాంతా వారు కూడా వచ్చి పాటు పాడుతూ ఉత్సాహంగా పాల్గొనేవారు.

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో