వేణువు

1
స్పర్శించిన
హృదయానికి
ఆత్మ పరిభాషను –
2
సంశయ మొద్దు
ప్రేమతో
స్నానించు
నదిలో –
మాలిన్యాల్ని
కోరుకున్న సముద్రంలో
కలుపుతాను
3
స్పృహ తప్పిన
సాకీలను
మేల్కొలుపుతాను
నేనా మత్తుని –

ఇక్బాల్ చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , Permalink

One Response to వేణువు