ప్రరవే రెండవ మహాసభలు

IMG_1553

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహా సభ ఏప్రియల్ 20 , 21 2014 న సౌత్ బైపాస్ రోడ్ లోని శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల ఒంగోలులో విజయ వంతంగా జరిగాయి . అత్యాచార చట్టాల వల్ల హింసలు అగిడం లేదని దీనికి పాలకులు బాధ్యత వహించాలని రచయిత్రులు అభిప్రాయ పడ్డారు . కాల్పనిక సాహిత్యం కన్నా వాస్తవ సాహిత్యం ద్వారా స్త్రీలు సంఘాన్ని చైతన్యం చేయాలని అధ్యక్ష్యురాలు కాత్యాయానీ విద్మహే అన్నారు .

ప్రరవే రచయిత్రుల సంకలనం అగ్ని శిఖ, ముజఫర్ నగర్ మారణ కాండ పుస్తకాలను ఆవిష్కరించారు .

కె . సుభాషిణి, గూడూరు సితా మహా లక్ష్మి ,హేమలత పుట్ల, కె . విజయ భాను , ఘంటశాల నిర్మల , శాంతి ప్రభోధ , వి.రమా సుందరి ,మెర్సీ మార్గరెట్ , మల్లీశ్వరీ ,అని శెట్టి రజిత , రత్న మాల , మందరపు హైమవతి , నళిని , కొలిపాక శోభారాణి , భండారు విజయ , కందాల శోభారాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు .ఎన్జీవో సంఘం నాయకురాలు , ప్రరవే కోశాధికారి పి. రాజ్యలక్ష్మి సభలు నిర్వహించారు .

 – విహంగ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో