‘కవి సంధ్య’లో కొప్పర్తి

Kopparthi డిసెంబర్ 22, 2013 పదమూడు సాయంత్రం 5 గంటలకి ఆనం రోటరీ హాల్ రాజమండ్రి లో సాహిత్య అకాదెమీ నిర్వహించిన కవి సంధ్య కార్యక్రమం జరిగింది . ప్రసిద్ధ తెలుగు కవి కొప్పర్తి వెంకట రమణ మూర్తి తమ కవితలను, కవిత్వ నేపథ్యాన్ని వివరించారు . రాష్ట్ర ,విభజన స్త్రీల బాధలను వివిధ సామాజిక అంశాలను తమ కవిత్వం లో వినిపించారు . ఆయన కవిత్వం పై ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీర లక్ష్మీదేవి స్పందిస్తూఆయన కవిత్వాన్ని చర్చించారు . . తెలుగు విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రసరాజు , భగవాన్ , పతంజలి శాస్త్రి ,నామాడి శ్రీధర్ మొదలైన ప్రముఖులు హాజరైయ్యారు .
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ కొప్పర్తి కవిత్వం డిసెంబర్ లో వికసించిన కనకంబరాల్లా ఉందని , చలిలో వెచ్చదనాన్ని ఇచ్చిందని ఈ అనుభూతిని అందరు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నానన్నారు .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో