రచయిత్రి సి.భవానీ దేవికి పెన్నా సాహిత్య పురస్కారం

1497757_381427798670323_1289435563_n

పెన్నా రచయిత్రుల సంఘం (పెరసం)

రాష్ట్రస్థాయిలో ఉత్తమ కవితాసంపుటికి ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారం(2013)కి గాను డా” సి.భవానిదేవి గారు రచించిన “రగిలే క్షణాలు” అనే కవితాసంపుటి ఎన్నికైంది.డిసెంబర్  15న – నెల్లూరులో జరిగే పెరసం 4వ వార్షికోత్సవ సభలో pramukha rachayitri da. jayaprada ఈ పురస్కారాన్ని ప్రదానం  చేసారు .

కవి సంధ్య :

నవంబరు 22 ,2013 న హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో కవి సంధ్య కార్యక్రమం జరిగింది. రచయిత్రి సి.భవానీ దేవి కవితలను చదివి వినిపించి ప్రముఖ కవులతో ముఖాముఖి నిర్వహించారు.

– విహంగ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో