జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి
జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తేనే గాని అవి ఎలా వుంటాయో అర్థం కావు. ఎలా వున్నవాళ్లం ఎలా అయ్యాం అన్నది కూడా అలా అయ్యాకనే తెలుస్తుంది. ఏదీ అనుకున్నట్టు జరగదు. జరిగేది అనుకున్నదే అయితే ఆ ఆనందమే వేరు. రాజారాం అలాంటి ఆనందంలోనే వున్నాడు. అతను చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు. ఇంతగా మెచ్చుకుంటారని అతను … Continue reading →