అనురాధ యలమర్తికి అభినందన సత్కారం
సీనియర్ సిటిజన్ ఫోరం గాయత్రీ నగర్ వారు ఆగస్టు 31వ తేదీన, ప్రభుత్వం వారికిచ్చిన బిల్డింగులో ప్రతి నెల జరుపుకునే జన్మదిన వేడుకలుతో పాటు వినాయకునికి పూజలు జరిపి నిమజ్జనం కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ లో నిష్ణాతులను గుర్తించి వారికి అభినందన సత్కారం నిర్వహిస్తారని సెక్రటరీ విఠల్ గారు … Continue reading →