Author Archives: వెంకట్ కట్టూరి

భాష దూరమైతే- శ్వాస దూరమైనట్లే (కవిత) -వెంకటేశ్వరరావు కట్టూరి

“వీర గంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ” తెలుగు గ్రంథము తెచ్చినారము శూరు డెవ్వడో తెల్పుడీ కండ పట్టిన పదాలు కలకండ రుచులు తేనెలొలుకు పలుకులు శోయగాల కవితలు … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

ఇదీ నా గత చరిత్ర -(కవిత ) -వెంకటేశ్వర రావు కట్టూరి

మసకబారిన కన్నులతో కళ్ళద్దాలు తుడుచుకుంటూ గతకాలపు వైభవాన్ని తలుచుకొంటూ ముత్యాల కోవాల్లాంటి అక్షరాలను తడుముకుంటూ ఉండగా రివ్వున ఎగురుకొంటూ వచ్చిందో గబ్బిలాయి చంద్రోదయపు వెలుగులతో నిత్యం పచ్చతోరణాలతో … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

నీకేమివ్వగలను -(కవిత )-వెంకటేశ్వరరావు కట్టూరి

స్త్రీలలో అధిక సుందరివగుదానా మధురమైన స్వరాలాపనతో కర్పూర పూగుత్తుల సువాసనలు వెదజల్లే సువర్ణ రాణీ ఓ క్రౌంచ పక్షీ ఓ కస్తూరి జింకా అబ్రహాములా కలకాలం నీ … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

కావ్యత్రయ కవితాధారీ (కవిత )-వెంకటేశ్వర రావు కట్టూరి

          ఓ గబ్బిలపుటబ్బీ ఉన్నావా ఇది విన్నావా ఈ వార్త నీ చెవినబడలేదా ఇంకా నారాయణగూడ కి రాలేదా కాశీలోనే ఉన్నావా … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

ఉద్యమకారిణి, రచయిత్రి దేవకీదేవి తో సంభాషణ  – కట్టూరి వెంకటేశ్వరరావు

తెలంగాణ ఉద్యమకారిణి, ఉపాధ్యాయిని, రచయిత్రి, కవయిత్రి. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి దశలోనే తెలంగాణ తొలిదశ … Continue reading

Posted in ముఖాముఖి | Leave a comment

రచయిత్రి బోయి విజయభారతితో సంభాషణ- కట్టూరి వెంకటేశ్వరరావు

తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థాయిలో ఉన్నా. కులం వల్ల అనేక ఇబ్బందులకు గురై అనేక అవమానాలను ఎదుర్కొని. ప్రాచీన  సాహిత్యాన్ని ఆధునిక దృక్పధంలో విశ్లేషించి,విమర్శించడం , పదకోశం … Continue reading

Posted in ముఖాముఖి | Leave a comment

రచయిత్రి మల్లీశ్వరితో సంభాషణ- కట్టూరి వెంకటేశ్వరరావు

‘రాయడం కోసం రాయడంగా కాక ప్రజల కోసం రాయడం, వారికి చేరే మార్గంలో రాయడం, ఒక సవాలు’ అంటూ రచన చేస్తున్న తెలుగు కథా రచయిత్రుల్లో ఒక … Continue reading

Posted in ముఖాముఖి | Leave a comment

ఓ కవీ!కవిత్వీకరించు (కవిత )-వెంకట్ కె

ఓ కవీ నీ కళ్ళకు కనిపిస్తున్నాయా వలస జీవుల జీవన పోరాటం ఓ కవీ వినిపిస్తున్నాయా చితికిన బతుకుల ఆకలి కేకలు ఓ కవీ పరికిస్తున్నావా పొత్తిళ్లలో … Continue reading

Posted in కవితలు | Leave a comment

ఇదే హేలాపురి* (కవిత )-వెంకట్ కె

అయ్యాలరా..!ఇదే హేలాపురి వేంగీ ప్రభుల రాజధాని కవివరేణ్యుల పుట్టినిల్లు ఆదికవి నన్నయాదులు నడయాడిన ప్రదేశమిది ఎంకిపిల్ల కొంటె చూపులతో అమృతంబు కురిసిన రాత్రుల్లో చిలకమర్తి అడుగుజాడల్లో సంఘ … Continue reading

Posted in కవితలు | 1 Comment

మాతృభాషను పరిరక్షించండి…(కవిత) -వెంకట్ .కె

ఆంగ్లమోజులో అమ్మ భాషను మరువకురా బిడ్డా ఆలి వచ్చిందని అమ్మను వదిలేస్తావా నాలుగింగులీసు ముక్కలొచ్చాయని అచ్చతెలుగును మరిచిపోతావా ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని శ్రీనాథునిచే చెప్పబడి శ్రీ కృష్ణదేవరాయులచే … Continue reading

Posted in కవితలు | 1 Comment