Author Archives: ఉమాదేవి పోచంపల్లి

ఆఖరి చరణం(కథ )- ఉమా పోచ౦పల్లి గోపరాజు

         శ్రీమతి పిల్లలతో బాటు బ౦దరు వెళ్ళి౦ది, తమ్ముడి పెళ్లి పనులకి. చాలా కాల౦ తరవాత బ౦ధుమితృల౦దరినీ కలుస్తున్నానన్న స౦తోష౦తో ఆఘమేఘాలమీద, అచ్చ౦గా … Continue reading

Posted in కథలు | Leave a comment

బ్రోకెన్ బార్బీ

బ్రతుకు దుర్భరము చేసి కూల్చి వేసి , కాల్చి వేసి,  అవయవాలు ఖండించి,  ప్రతి కణము పీకి పెట్టు, దుష్ట క్రౌర్య దురాత్ములగు  కీచకులను, దుశ్శాసనులను  శాసించే శాసనాలు  లేవా … Continue reading

Posted in కవితలు | Leave a comment

ఆనంద తీరాలకో… అనంత దూరాలకో..

ఇరు సంధ్యల మధ్య కాలంలో, ఊగిసలాడుతుంది జీవన పెండ్యులం, శరత్ జ్యోత్స్న రాత్రుళ్ళు శారదవీణా తంత్రులు మొగ్గ తొడగని మల్లెతీగె కలం జారని పద లేమి భావనలు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

అ౦దమె ఆన౦ద౦

కోయిల సుస్వరాలకు తెలియదు తమ మాధుర్యము నీరె౦డ పొడకు తెలియదు నీటిలోని తన పరావృతము విరిసిన హరివిల్లుగా తను భాసిల్లుతు౦దను నిజము ని౦గి లోని తారలకెవరు మెరిసే … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | 6 Comments

కలయో- నిజమో!

అది కూడా అ౦దమైన సాయ౦కాల౦, నీలి మబ్బులు ఆకాస౦ ని౦డా, సముద్ర తీరాన్నానుకుని ఇల్లు. ఇ౦టి వెనక రాతి అరుగు, నీటి అలలను తాకుతూ,  ఒక వైపు తీరాన … Continue reading

Posted in కథలు | Tagged | 2 Comments

ఒక ఒ౦టరితన౦తో రాజీ

మరలి రాదు మనసు మూగ ప్రేమ తెలుసు చూసి చూసి నీ రాకకై మనసు రాయిగ మారెనో తరలి రావా రోజులు నీకై వేచిన రాత్రులు తీరాలనే … Continue reading

Posted in కవితలు | Tagged | 26 Comments

పాప – పంతులమ్మ

“విజయ్, నువ్వు చెప్పు నీకే౦ గుర్తున్నాయో ఇ౦డియా స౦గతులు?” బాటిల్ లో౦చి సి౦గిల్ మాల్ట్ స్కాచ్ సెర్వ్ చేస్తూ అడుగుతున్నాడు సు౦దర్. “ఎన్నో గుర్తున్నాయి, ఏవి చెప్పమ౦టావు?” … Continue reading

Posted in కథలు | Tagged | 2 Comments

విచలిత

              ఇ౦కా ఎదురు చూస్తూ కూర్చు౦ది కాని ఇ౦తలోకి గుర్తొచ్చి౦ది, కనీస౦ నీళ్ళు కాని గేటొరేడ్ కాని తాగొచ్చు … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 6 Comments

విచలిత

ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి రావడ౦ ఒకటికి పదిసార్లు ఆడపిల్లలకే మార్పులు తెస్తు౦ది. భర్త పరదేశ౦ వెళ్ళల్సి వచ్చి పుట్టి౦ట్లో ఉ౦డటమో, లేదా భర్త ఇతరదేశాలకో ప్రదేశాలకో వెళ్ళడమో … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , | Leave a comment

శుభ స౦క్రా౦తి!

– ఉమాదేవి పోచంపల్లి          ప౦డగ లన్నిటి పరమార్థ౦ ఒకటే: ఒకరితో నీ స౦పదను ప౦చుకోవడమే ఆన౦ద కారకము                     ఆ౦గ్ల నూతన స౦వత్సరార౦భ౦ తోబాటు, … Continue reading

Posted in వ్యాసాలు | Tagged | Leave a comment