Author Archives: మెర్సీ మార్గరెట్

ఋతువద్గీత(కవిత )-మెర్సీ మార్గరెట్

ఎప్పటిదో చిన్ననాటి ఒక ఋతువు ఎదురుపడింది ఆకులు రాలిన ఇంటిని పతంగిలా మార్చి ఎదురుగా ఉన్న చెట్టుపైకెగరేసింది మనుషుల్ని మంచుముద్దలు చేసి నీళ్లలోకి వదులుతుంది మట్టికి తన … Continue reading

Posted in కవితలు | Leave a comment

నామధేయాపరాగము-మెర్సీ మార్గరెట్

వాళ్ళడిగారు నీ పేరు మాలా ఎందుకులేదని? చరిత్ర నిదురించే ఓ రాత్రి నేలపైకి మరుగుజ్జులా మారి పాలపుంతలు దిగి నడిచే రాత్రి మందారాలు, ముద్దబంతులూ ఒళ్ళు విరుస్తూ … Continue reading

Posted in కవితలు | 4 Comments

మరో పాత్రలోకి మారినప్పుడు…

  నాలుగు గోడల మధ్య తన చిన్న సామ్రాజ్యంలో తిరిగి జవాబివ్వని ప్రజల్లా పాత్రలు డబ్బాలు ఫ్రిడ్జ్ బిందెలు గిన్నెలూ , గ్లాసులు కత్తులు మిక్సీ గిరగిరలు … Continue reading

Posted in కవితలు | 3 Comments

తిమిరంతో సమరం

ఒకరినొకరం హత్తుకుని ఏడుస్తున్నప్పుడు, ఇద్దరి కళ్ళు కన్నీటితో కొన్ని ఉదయాలు చూడని ప్రవాహ౦లా గుండెను నీరుగారుస్తున్నప్పుడు, నాకెందుకో తరుముకొస్తున్న చీకట్లతుఫానులో కొట్టుకుపోతున్నాం అనిపించింది. తప్పు నీదేనని నువ్వు … Continue reading

Posted in కవితలు | 3 Comments

వాడితో జాగ్రత్త !!

 శరీరాలని చూసినప్పుడల్లా నోట్ల కాగితాలే కనిపిస్తాయి వాడికి  నౌకల్లా దేహాల్ని ఉపయోగించుకుని మురికి ఆలోచనల నదుల్లో కోరికల్ని మారకం చేస్తూ కరెన్సీ కాగితాల వాసన రక్తంలోకి రవాణా చేసుకుంటూ … Continue reading

Posted in కవితలు | Tagged | 2 Comments

ఒక్కసారి ఆమె స్వరం విను

1. ఒక్కసారి ఆమె స్వరం విను 2. ఏ పెరటి మొక్కో నాకెందుకనకు !? నీలోని విత్తనం కూడా ఏదో ఒక పెరటికెల్లాల్సిందే మర్చిపోకు 3. జీవితపు … Continue reading

Posted in కవితలు | Tagged | 3 Comments

నాకూ మనసుంది

తను నాపై తల వాల్చి నాలో నుంచి బయటకు చూస్తుంది నన్ను తడుముతున్న తన కళ్ళు నన్ను ఆటపట్టించే తన శ్వాస నిశ్వాసలంటే నాకెంతో ప్రేమ రెండేళ్ళ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | 7 Comments