feed
- Archived 07/05/2023spring league football tryouts, carolina hurricanes mascot seizure, bloody accidents caught on camera, frances glessner lee dollhouses solutions, does an … Continue reading →అరసి
- నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్ 01/05/2023ఆమె ముఖారవిందం నా ముందు ఒక గ్రంధమైంది దాన్నెంతో అందంగా నా చేత చదివించింది -బషీర్ బద్ర్ మోసం చేసి తాగించాను ముల్లాకి రెండు గుక్కలు మునుపు … Continue reading →ఎండ్లూరి సుధాకర్
- జ్ఞాపకం- 82 – అంగులూరి అంజనీదేవి 01/05/2023“నా దగ్గర ఎలా వస్తుందన్నయ్యా డబ్బు?” దీనంగా చూసింది సంలేఖ. “జయంత్ ఇవ్వడా?” “ఇవ్వడు” “ఎందుకివ్వడు?” “ఎందుకంటే నాకేం అవసరాలుంటాయి … Continue reading →అంగులూరి అంజనీదేవి
- జరీ పూల నానీలు – 24 – వడ్డేపల్లి సంధ్య 01/05/2023సమస్య ఎప్పుడూ చూసే చూపులోనే మారింది కాలం కాదు మనిషి *** గూడు విడిచిన పక్షులు తిరిగి వాలాయి… పైచేయి ఎప్పటికీ పల్లెదే … *** వెదురు … Continue reading →వడ్డేపల్లి సంధ్య
- నేనిప్పుడు(కవిత)-సుధా మురళి 01/05/2023ఆ కిటికీ తలుపులను ద్వారపు తెరలను మూసివేయండి పలకరిస్తున్న సుగంధ దుర్గంధాలకు ప్రకంపించగల మనస్సిప్పుడు ఖాళీగా లేదు ఆనందాల్లారా నా వాకిట్లో … Continue reading →సుధా మురళి
- శ్రీ కారం (కవిత) – యలమర్తి అనూరాధ 01/05/2023మొక్కను నాటవు చల్లదనం కావాలంటావు కాలుష్యానికి కాలు దువ్వి శుభ్రత పెంచాలంటావు ప్రక్కవారితో పలకవు సంఘజీవినంటావు ఏం మనిషివి ? ప్రాణదాతనే … Continue reading →విహంగ మహిళా పత్రిక
- చూపుడు వేలు (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు 01/05/2023నేను పుడుతూనే నాలుగు వేళ్ళు ముడిచి చూపుడు వేలు తో ఈ లోకం లోకి వచ్చాను అదే ప్రశ్నని తెలియదు నాడు అమ్మ నాన్న అందరూ అదే … Continue reading →గిరిప్రసాద్ చెలమల్లు
- వికలాంగుల సేవలో ,హక్కుల కల్పనలో కృషి చేస్తున్న పోలియో బాధిత నైజీరియా మహిళ –లూయిస్ ఆటా(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్ 01/05/2023నైజీరియా దేశం లోని ప్లాటువా రాష్ట్రం ప్లాటువాలో లూయీస్ ఆబా 29-4-1980 న జన్మించింది .ఆమె ది కుకుం గ్రీడ కగారో కుటుంబం .చిన్న తనంలోనే పోలియో … Continue reading →గబ్బిట దుర్గాప్రసాద్
- సమాధానాలు దొరికాయి..! ( కవిత) – కళాథర్ 01/05/2023ఊహతెలిసినప్పటి నుండి తనని ‘అది’ ‘దాన్ని’ అంటూ వస్తువాచకంగా తప్ప మనిషిగా చూడరెందుకు అంటూ ఒక ప్రశ్న ! అభిప్రాయం చెబుతుంటే ఆరిందానిలా మాట్లాడకు అంటుంటే అవమానంలోనుంచి … Continue reading →విహంగ మహిళా పత్రిక
- శ్రమైక జీవన సౌందర్యం(కవిత)-చంద్రకళ.దీకొండ, 01/05/2023వరిమడిలో నాట్లు వేసేవేళ… పంటను కోత కోసే వేళ… ఒక చేతితో ముంగురులను వెనక్కి తోస్తూ… స్వేదపు చినుకులలో తడుస్తూ… శ్రద్ధతో పని చేసే శ్రామిక స్త్రీ … Continue reading →విహంగ మహిళా పత్రిక
- Archived 07/05/2023
పేజీలు
లాగిన్
వర్గాలు
Author Archives: జాజుల గౌరి
ఓయినం
”ఏమైనా ఒక ఆడిపోరి ఎన్క గిట్ల జరగొద్దన్నా” అన్నది అంజమ్మ. ”ఏం జేస్తం మా కిస్మత్తుల గిట్ల జరిగేదుంది జర్గింది మీద దేవుడున్నడు” అని గుడి దిక్కు … Continue reading



ఓయినం
మాట విని ఆడివట్లోని లెక్క నీకాడికి వచ్చినట్టుండు అయినా పిల్లలు లేరు జల్లలు లేరు నిన్ను రూపాలు అడ్గనీకి ఎంత సిగ్గులేకపాయె మల్లా పైసలు గిట్ల ఇచ్చినావా … Continue reading



ఓయినం
నేను సెయ్యబోతున్నది గూడా గదే జెర నా ఎన్క ఉషారుగుండు ఏడా తేడా రావద్దు పో పోయి రాజుగాని పిల్సుకురా” అన్నాడు. ఎల్లయ్య సేన్లల్లకెని అడ్డంపడిపోయి రాజుని … Continue reading



ఓయినం
ఎల్లమ్మ పరుగునొస్తున్న తల్లిగోడు విన్న నీలమ్మ ”ఓయ్యో మా అమ్మొచ్చిందే లేయే” అంటూ బిగ్గరగా అరిచి తల్లి దిక్కు చేతులు చాపంగానే ఎల్లమ్మ ఒక్క ఉదుటన ఇంట్లోకి … Continue reading



ఓయినం
మొగులయ్య ఆ దెబ్బల నుంచి కోలుకోవటానికి నెలరోజులు పట్టింది. అదే సమయంలో కూతుర్ని చూడటానికి వచ్చిన ఎల్లమ్మ అల్లుణ్ణి కూతుర్ని పిల్లనూ, ఇల్లునూ చూసి గుండెలు బాదుకుంది.ఇంత … Continue reading
ఓయినం
పని దగ్గర మొగులయ్యకి పని కావాలని మేస్త్రిని అడిగాడు చంద్రయ్య. మేస్త్రి అతన్ని తేరిపార జూసి ”వచ్చేవారం నుంచి ఇంకో సైటుకాడ పని సురువైతది ఆడికి తీసుకురా … Continue reading
ఓయినం
భార్య మాటలు వినేసరికి మొగులయ్య అరికాలిమంట నెత్తికెక్కింది. భార్య దిక్కు కోపంగా చూస్తూ ”ఏమే నీలా ఉన్నకొద్దీ ఎక్వెక్వ మాట్లాడుతున్నవు ఏమన్నంటే తల్లిగారిల్లంటవేందే యింకేమన్నంటే బయట పనికి … Continue reading
ఓయినం
కానిచంద్రయ్యబయటినుంచే ”అరేతమ్మిమొగిలిగాడుమనిద్దరితోటిఏదోమట్లాడాలనివచ్చిండుగట్లగుడికాడ్కిపోయొద్దామురా” అంటూఅనగానేముగ్గురుకల్సిగుడిదగ్గరకుపోయికూర్చుంటూ ”ఏందిబిడ్డాఏంసుద్దిరా” అన్నాడు. ”కాకానాకిస్మతిలఎట్లజరిగేదుంటేగట్లజర్గుతదిపెద్దనాయినజెప్పినట్లనేఆయనపొలంఆయనకుఇడ్సిమిగిలినసాగుపొలంబురదమడ్గులనేసేనూఏస్తా” అన్నడు. ”అయ్యోబిడ్డాగట్లజేసేటోడివైతేగిన్నిదినాలుగాపొలమంతాఎందుకుదున్నితివిరాసేసినరెక్కలకష్టంఅంతామన్నులోపోసినట్లాయే” అనిరంగయ్యఅంగలార్చాడు. ”పోనీయేనాపెయిలశావుందిజేసినాఇంగనేనూఎక్వజేస్తేపెద్దనాయినాయింకాఎక్వజేస్తడేమోననిబయమైతుందిగిదిజెప్తామనేపిల్సినా” అంటూలేవబోతుంటే ”మల్లాగీసుద్దిమీపెద్దనాయినకుసెప్పినావారా” అనిఅడిగాడుచంద్రయ్య. ”లేనేనూసెప్పలేసెప్పనుగూడాఆయినేసినఅద్దుబందుకాడికిఇడ్సిపొలంసాగుజేస్తా” అంటూపెద్దపెద్దఅంగలేస్తూఅక్కడ్నించికదిలిపోయాడు. చాలారోజులతర్వాతఎల్లమ్మసాలయ్యకూతుర్నిచూడవచ్చారు. నీలమ్మతల్లిదండ్రులకుసంసారవిషయాలుతెలియనీయకుండాజాగ్రత్తపడ్తుఇరుగుపొరుగుదగ్గరఅప్పుతెచ్చితల్లిదండ్రులకిమంచిగావండిపెట్టేసరికికూతురిసంసారంసాఫీగాసాగిపోతుందనేసంతృప్తితోవాళ్ళుతిరుగుప్రయాణంఅయ్యారు. అత్తమామలువెళ్ళాకామొగులయ్యఅంతవరకుదున్నినసాగుపొలంవిడిచిబురదమడ్గులోనాగలినికట్టేసరికినీలమ్మఆశ్చర్యపడ్తూ ”ఏందయ్యనిన్నటిదాకాఆసేనుదున్ని గిప్పుడుగిండ్లనాగలికట్టినవునారుమడినిఎప్పుడుగండ్లనేఏస్తంగదిముందలరెడీసెయ్యరాదూ” … Continue reading
ఓయినం
మొగులయ్య నీళ్ళు తాగి కొద్దిసేపటికి కుదుటపడ్డాడు. నీలమ్మ భర్తనే తేరిపార చూస్తోంది. నిన్న మొన్న ఉన్న సంతోషం భర్త ముఖంలో మచ్చుకైనా కన్పియ్యటం లేదు. ముఖం అంతా … Continue reading
ఒయినం
”అక్కడ్నే మతలబుందన్నా మొగిలిగాడిని పెంచి పెద్దజేసినందుకు ఆని తండ్రి పాల్లకెని సగం దీసుకుండు” అని అంటుంటే ”అరె ఎల్లిగా గిట్లజేస్తే సర్కారోళ్లు ఎట్ల ఒప్పుకున్నరురా, ఆళ్ళకు గిట్ల … Continue reading