ప్రముఖ రచయిత్రి యలమర్తి అనురాధకు ఉగాది పురస్కారం
అల్లాపూర్ డివిజన్ గాయత్రీ నగర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి యలమర్తి అనురాధకు విశేష గౌరవం దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా యలమర్తి అనూరాధ తాను సాహితీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకున్నారు. ఇదే వేదికన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై అప్పటికప్పుడు ఆమె చెప్పిన … Continue reading →