యానాదుల గడ్డపార ముహూర్తం(పరిశోధక వ్యాసం )-డా.వి.ఎన్.మంగాదేవి
భారతీయ సంస్కృతిలో భిన్నత్యంలో ఏకత్వం ఒక ప్రత్యకమైన, విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన ఉదాహరణే ఈ గడ్డపార ముహూర్తం కూడా. శిష్ట, సంస్కృతిలో ఒక విశేషమయిన ముహూర్తం అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తమే గిరిజన జాతిగా గుర్తింపబడిన యానాదుల వివాహ ముహూర్తం గడ్డపార ముహూర్తం. ఈ … Continue reading →