పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం జాతీయ సాహిత్య సదస్సు – విహంగ పత్రిక
రాజమహేంద్రవరం వై జుంక్షన్ ఆనం కళా క్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ(రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి)సౌజన్యంతో… తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్,భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ మరియు శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో “మహాకవి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం” జాతీయ సాహిత్య సదస్సు National Literary Seminar జరిగింది.
మార్చి 23 ఆదివారం- 2025 వేదిక: ఆనం రోటరీ హాలు -రాజమహేంద్రవరం నందు జరిగిన సెమినార్ లో బోయి భీమన్న గారి సతీమణి బోయి హైమావతి, డా.టి.పార్థ సారథి మరియు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డా.తరపట్ల సాత్యనారాయణ,శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కత్తి మండ ప్రతాప్,శ్రీమతి కొల్లి రమాదేవి,కవి బి.వి.వి.సత్యనారాయణ, అంతర్జాతీయ ఫిలాంత్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజయోనా గార్ల చేతుల మీదుగా ‘బోయి భీమన్న నాటక రచనలు-కుల నిర్మూలన,భారతీయ సమైక్యతా భావం’.అనే అంశం పై పత్ర సమర్పణ చేసిన వెంకటేశ్వరరావు కట్టూరి కి చిరు సత్కారం.
-విహంగ పత్రిక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం జాతీయ సాహిత్య సదస్సు – విహంగ పత్రిక — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>