సంస్కృతాంధ్ర నాటక సాహిత్యం – జాతీయ సదస్సు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు & ప్రాచ్య భాషా విభాగం మరియు యు.జి.సి. సౌజన్యంతో జాతీయ సదస్సు 21,22 మార్చి 2025 (శుక్ర, శనివారములు) నిర్వహించారు. తెలుగు & ప్రాచ్య భాషా విభాగం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు,డా.ఎన్.వి. కృష్ణారావుగారు ఈ సదస్సుకు సంచాలకులుగా వ్యవహరించారు.
ఈ జాతీయ సదస్సుకు ఏలూరు జిల్లా, చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు శాఖాధ్యక్షులు డా.గౌరారపు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. తర్వాత సదస్సు సంచాలకులు ప్రశంసా పత్రాన్ని అందించారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సంస్కృతాంధ్ర నాటక సాహిత్యం – జాతీయ సదస్సు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>