Ads
-
విహంగ రచయితలు
గత సంచికలు
వర్గాలు
పేజీలు
తాజా వ్యాఖ్యలు
- వి. శాంతి ప్రబోధ on ఆడపనీ.. మగపనీ..
- Doctor Nalini on ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!
- vanaja Tatineni on ఆడపనీ.. మగపనీ..
- bhasker.koorapati on నా జీవన యానంలో…
- anguluri anjanidevi on భూ భమ్రణంలో మనిషి
- anguluri anjanidevi on భూ భమ్రణంలో మనిషి
- anguluri anjanidevi on ఎనిమిదో అడుగు 2
- జాన్ హైడ్ కనుమూరి on ఓడిగెలిచిన రాత్రి
- ravi on విహంగ మే 2013 సంచికకి స్వాగతం !
- damu on మలి సంధ్యలో…
- ఆర్.దమయంతి. on ఆ’మే’ డే ! (సంపాదకీయం)
- దడాల వెంకటేశ్వరరావు on ఓడిగెలిచిన రాత్రి
- rathnam on భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
- varalakshmi on నర్తన కేళి -8
- Vamsi on విచలిత
-
తాజా రచనలు
- నర్తన కేళి -8
- ‘అన్వేషణ’ పుస్తక ఆవిష్కరణ
- ఆ’మే’ డే ! (సంపాదకీయం)
- రక రకాల వస్త్రాలను శుభ్రపరచుట
- మేడే మా కోసమేనా? నిజమా ?
- కట్టెలమ్మనివ్వకండి…
- ఆడదేఆధారం
- ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!
- భూ భమ్రణంలో మనిషి
- నా జీవన యానంలో…
- ఎన్న ముద్ద నా బాస
- తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950) -2
- ఓడిగెలిచిన రాత్రి
- హుస్నాబాద అంగడి
- టగ్ ఆఫ్ వార్ – 5
- ఆడపనీ.. మగపనీ..
- సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!
- నా కళ్లతో అమెరికా-19
- వన్నె తరగని వనిత…..
- గౌతమీ గంగ
- భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
- స్త్రీ యాత్రికులు
- నవలల్లో మనో విశ్లేషణాత్మకత
- ఓయినం
- కొత్త మార్కెట్ దేవుడు – హిందుత్వ
- సుప్రసిద్ద తమిళ రచయిత్రి శివశంకరి నవల’ముక్కనాం కయిరు’- రామానుజరావు తెలుగు అనువాదం.
- ఎనిమిదో అడుగు 2
- లలిత గీతాలు
- నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్
- గర్భిణి స్త్రీ సంరక్షణ
- స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో…
- విహంగమహిళా సాహిత్య పత్రిక ఏప్రిల్ సంచికకి స్వాగతం !
- శివసాగర్ ప్రధమ వర్ధంతి సభ
- ‘రామ చంద్ర మౌళి’ పుస్తకాల ఆవిష్కరణ
- సంపాదకీయం







అనుసరించండి
Category Archives: శుభాకాంక్షలు
కృతఙ్ఞతలు
అందరికీ అభివందనాలు! మీ అందరి సహకారంతో విహ౦గ మరొక వర్ష౦ ము౦దుకు వెళ్ళి౦ది, మాతో బాటుగా ఎన్నెన్ని కధలు, విశేషాలు, మీమా౦సలు, గుర్తులు,జాగృతి నేర్పరిచే చైతన్యాలు, బోధనలు! ఈ స౦వత్సర౦ విహంగలో చాలా చైతన్య పూరిత౦గా ఎన్నో చర్చలు సాగాయి, కథలు, కవితలు, చారిత్రక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు, శీర్షికలు, … Continue reading
Posted in శుభాకాంక్షలు
2 Comments
నమస్సుమాంజలి….
ఈ “విహంగ” నా ఊహలకు రెక్కలనిచ్చింది నా భావాలకు బాసటగా నిలిచి పూల బాట వేసింది మదిలో మెదిలే ఆలోచనా వీచికలని కలంతో కాగితంపై పెట్టినా ఇంకేదో చేయాలని ఎవరికో చెప్పాలనే తపన నా ఈ ప్రశ్నకి సమాధానమై నా మనోభావాలకు వేదికైన ” విహంగ” కు ఇదే నా నమస్సుమాంజలి…. – శ్రీలత ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Posted in కవితలు, శుభాకాంక్షలు
Tagged ఊహ, కలం, కాగితం, నమస్సుమాంజలి, పూల బాట, శ్రీలత
Leave a comment
విహంగ ప్రకటన
ప్రియమైన ‘విహంగ’ పాఠకులకు, రచయితలకు, మన విహ౦గ అ౦తర్జాల పత్రిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అ౦డ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మరియు International Centre for ISSN, Paris లో సభ్యత్వం పొంది , ISSN సంఖ్యతో గుర్తించబడిందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము. - హేమలత పుట్ల సంపాదకురాలు ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Posted in విహంగ ప్రకటనలు, శుభాకాంక్షలు
16 Comments
‘విహంగ’ కి కవితాభినందన!
మహిళల రచనా సాహిత్య తరంగం
స్వేచ్చా పతంగం ఈ ‘విహంగం’
మగువల వ్యాస కథనాల కొలువు
రసభరిత కవితల నెలవు ‘విహంగ’
నేటి పత్రికలకు సాటి
అనేక విజయగాథల సంపుటి
చక్కటి అభిరుచుల వేదిక
భిన్న మనోభావాల మేళవిక
వనితలు మెచ్చే పత్రిక
మాకు అందించిన గొప్ప కానుక ఈ ‘విహంగ ‘
రచనా కవితా వ్యాస సాంగత్యాల పుట్టిల్లు ‘విహంగ’
ఎల్లలెరుగని ‘విహంగం’
జ్యోతిలా ప్రకాశిస్తూ సాగాలి చిరకాలం
వచ్చింది రెండో వసంతం
నిండాలి మరెన్నో వసంతాలు !!!
- శ్రీ వేద
Posted in కవితలు, శుభాకాంక్షలు
1 Comment
విహంగ వీక్షణం
విహ౦గ మీ అ౦దరి మనోజ్ఞ సీమకు అ౦ది దాదాపు ఒక స౦వత్సరము కావస్తున్నది. ఈ జన్మదిన శుభ స౦దర్భ౦గా విహ౦గ లోని మనోజ్ఞమైన కథలను, కవితలను, సాహితీ వ్యాసాలను,పలు ప్రా౦తాల దర్శన వర్ణన ఇత్యాదులైన మనోహరమైన విషయాలను, మనోవికాసకరమైన విషయాలను సి౦హావలోకన౦ చేద్దా౦. ’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక. అంతర్జాలం లోమహిళల … Continue reading
Posted in శుభాకాంక్షలు
1 Comment
12 వ రంగవల్లి స్మారక పురస్కారాల సభ 31 , డిసెంబరు 2011
Rangavalli Invitation 12 వ రంగవల్లి స్మారక పురస్కారాల సభ 31 , డిసెంబరు 2011 2011 సంవత్సరానికి …. ‘ విహంగ ‘ సంపాదక వర్గ సభ్యురాలు సామాన్య రాసిన ‘కల్పన ‘కథకి రంగవల్లి స్మారక విశిష్ట కథానికా పురస్కారం … ప్రముఖ సామాజిక ఉద్యమ కార్యకర్త హేతువాద లక్ష్మి (గూడూరి … Continue reading
Posted in శుభాకాంక్షలు, సాహిత్య సమావేశాలు
3 Comments
గురు పూజోత్సవ శుభాకాంక్షలు!
భారత రత్న శ్రీ స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి 123 వ జయంతి సందర్భముగా ఉపాధ్యాయ దినోత్సవాన
ఉపాధ్యాయులందరికీ అభినందనలు.
1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.
డా.సర్వేపల్లి రాధాకృష్ణ .ఉపాధ్యాయుడిగానే వృత్తి జీవితాన్ని ఆరంభించాడు. ఉత్తమ విద్యార్ధి , ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా
ఉండాలో ఆచరించి చూపాడు.
అందుకే అయన జన్మదినాన్నిఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
1931 నుండి 1936 సం.వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడు గా పని చేశారు .
తెలుగు వారికీ , ఉపాధ్యాయ వృత్తికీ గౌరవాన్ని తెచ్చిపెట్టిన శ్రీ రాధాకృష్ణ గౌరవార్ధం
భారత ప్రభుత్వం 1954 సం.లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు ని ప్రదానం చేసింది.
1962-1967 వరకు భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా వదవిని నిర్వహించారు.
రెండు సందర్భాల్లో భారత తపాలా శాఖ ఆయన జన్మ దినాన రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసి గౌరవించింది.
1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన భౌతికంగా మరణించినా ఉపాధ్యాయుల రూపంలో ఆయన సజీవంగా ఉన్నట్టే.
* విద్యార్ధులకి తమ సేవలను అందించి ,ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడి ఈ రోజు అవార్డులను అందుకుంటున్న
ఉపాధ్యాయులందరినీ ‘ విహంగ ‘ అభినందిస్తోంది.
మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.
- పుట్ల హేమలత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Posted in శుభాకాంక్షలు
2 Comments













