నర్తన కేళి – 27

కళ ని ఒక కళగానే నేర్పించండి . ఒత్తిడి దూరం అవుతుంది . మానసిక బలం పెరుగుతుంది . మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా అంటున్న నాట్యాచార్య శ్రీమతి రమాదేవిగారి తో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి …….. *నమస్కారం రమాదేవి గారు? నమస్కారం రండి , కూర్చోండి . *మీ తల్లిదండ్రులు గురించి , మీ స్వస్థలం ఎక్కడ ? మా నాన్న పేరు వీరబాబు వ్యాపారస్తులు . మా అమ్మ పేరు రమణ […]

Read more

తెలుగు లేఖా సాహిత్యానికి అగ్రగణ్యురాలు ‘ కనుపర్తి వరలక్ష్మమ్మ’ – అరసి

 ISSN 2278 – 4780                    వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని , ఊహాజనితమైన వ్యక్తుల మధ్య కాని లేఖ ద్వారా సంభాషణలు జరుగుతాయి . సాహిత్య సంస్కృతమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెప్ప వచ్చు. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలలో లేఖా సాహిత్యం ఒకటి . మిగిలిన  ప్రక్రియ లాగ విస్తరించక పోయిన వచ్చిన కొద్దిపాటి సాహిత్యం లోనే అనంతమైన విషయాల్ని ఈ సాహిత్యం అందించింది .  ఈ సాహిత్యం రెండు రకాలుగా వచ్చింది .                  ఒకటి కవులు , […]

Read more

నర్తన కేళి -8

ఈ నెల నర్తనకేళీలో ‘నాట్య పారిజాత ‘స్వాతి సోమనాథ్ తో ‘అరసి’  ముఖాముఖి ……… *మీ స్వస్థలం ? మాది శ్రీకాకుళం లోని దూసి అగ్రహారం . కాని నేను పుట్టింది బీహార్ , పెరిగింది ,చదివింది అంతా హైదరాబాద్ లోనే . *మీ కుటుంబం గురించి చెప్పండి ? మా నాన్న పేరు సోమనాథ్ ,రైల్వే ఉద్యోగి , అమ్మ పేరు  లక్ష్మి గృహిణి . అన్నయ్య ,నేను . *మీకు నృత్యం పై ఆసక్తి ఏ విధంగా కలిగింది ? మొదటి […]

Read more

తెలుగు సాంఘిక నాటక దృక్పధం – ఆంధ్ర నాటక కళాపరిషత్తు – అరసి

ISSN 2278 – 4780   “కావ్యేషు నాటకం రమ్యం”, ‘నాటకాంతం నా సాహిత్యం”అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా  సంస్కృత పండితులు సంభావించారు. జాతిని జాగృతం చేసేది జాతి జీవనాన్ని   ప్రతిబింబించేది నాటకం.తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం  తన పరిమాళాలను సుమారు ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది. అన్ని ప్రక్రియలలోను సంస్కృత కవులను అనుసరించిన తెలుగు కవులు ఈ విషయం లో మినహాయింపనే చెప్పాలి. ప్రపంచ సాహిత్య చరిత్ర లో నాటకానికి కొన్ని శతాబ్దాల చరిత్ర […]

Read more

నర్తన కేళి-3

ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటిసారిగా నాట్యంలో యు.జి.సి అందించే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కి అర్హత సాధించి కూచిపూడి లో పి .హెచ్.డి పట్టా పొందిన అనుపమ కైలాష్ గారితో ఈ నెల నర్తనకేళి ముఖాముఖి……… *నమస్కారం అమ్మా.*మీ పూర్తి పేరు ? నమస్కారం,అనుపమ కైలాస్ , అమ్మ పేరు గాయిత్రి , నాన్న పేరు రవి ప్రకాష్ *మీ స్వస్థలం ? హైదరాబాద్ *మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?. మా అమ్మ కథక్ నృత్య కళాకారిణి , వేదాంతం జగన్నాధశర్మ […]

Read more

నర్తన కేళి- 2

”నేర్చుకున్న విద్యను  మనం మాత్రమే ప్రదర్శిస్తే కొంతకాలమే ఉంటుంది .ఆ కళను నలుగురి కి పంచితే కలకాలం నిలిచిపోతుంది. అదే నా  స్ఫూర్తి…” ఈ మాటలని నిజం చేసి చూపిస్తున్న ‘నర్తకి పవని శ్రీలత తో ముఖాముఖి ‘ ఈ మాసం మీ కోసం… *శ్రీలత గారూ! నమస్తే. మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు పవని శ్రీలత , మా నాన్న పేరు మూర్తి, అమ్మ పేరు సులోచనదేవి *మీ స్వస్థలం  ఎక్కడ? కర్నూలు జిల్లా లోని ఆదోని , నా […]

Read more

నర్తన కేళి -1

                       కళలు  అరవై  నాలుగు. వాటిలో లలిత కళలు చిత్రం.శిల్పం,సంగీతం,నాట్యం, కవిత్వం.  అన్నింటి కంటే నాట్యానికే   ఉన్నత స్థానం ఉందని భావించవచ్చు. ఎందుకంటే   నాట్యం సర్వ కళల  సమాహారం కాబట్టి. ఋగ్వేదం  నుండి వాక్యం , సామవేదం  నుండి గీతం, యజుర్వేదం  నుండిఅభినయం, అధర్వణ వేదం  నుండి  రసాలను గ్రహించి పంచమ వేదంగా బ్రహ్మ  నాట్య వేదం సృష్టించాడని నాట్యశాస్త్రం  చెబుతుంది. ఈ భారతావనిలో ఏడు ప్రముఖ శాస్త్రీయ నృత్యాలున్నాయి . కూచిపూడి,భరత నాట్యం,ఒడిస్సీ, మోహిని అట్టం, కథాకళి, కథక్ […]

Read more

మూగబోయిన అందెల రవళి – అరసి

  ISSN 2278 – 4780 భారతావని అనేక శాస్త్రీయ కళలకు నిలయం. భారత దేశం లోని ఏడు ప్రముఖ శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి  ఒకటి. కూచిపూడి నృత్యాన్ని రూపకల్పన చేసింది సిద్దేంద్ర యోగి అయితే ఆ నాట్యానికి ఖండాంతర  ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వెంపటి చినసత్యం.కూచిపూడి కి పర్యాయపదంగా మారిన ఆ  అభినవ సిద్ధేంద్రయోగి జూలై 29 ఈ లోకంనుండి శాశ్వతంగా తరలిపోయారు.                            కృష్ణ […]

Read more