కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

“రిష్తే హీ రిష్తే (సంబంధాలే సంబంధాలు.)” మమ్మల్ని కనీసం ఒకసారైనా కలుసుకోండి. ఫలితాలు చూడండి” అన్న ఈ మాటలు గోడలమీదా, రైల్వే పట్టాల పక్కనా రాసుండేవి నా చిన్నప్పుడు. ఈ ఆకట్టుకునే మాటల కిందనే కరోల్ బాగ్ చిరునామా ఒకటి ఉండేది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిర్చేది (నిజాయితీగా) ఆ చిరునామాకి చెందిన ఒక పెద్దమనిషి. ఆ తరువాత షాదీ.కామ్, భారత్ మాట్రిమొనీ.కామ్ మొదలైనవి చాలా వచ్చేయి. ఇప్పుడు ఇదిగో- తిరిగి కన్యాశుల్కం రోజులు కూడా ప్రారంభం అయినట్టున్నాయి చూస్తే. కట్న నిషేదం 1961 […]

Read more

వర్ణ యుద్ధం

సందె పొద్దు వాలాక అంతా సద్దు మణిగి పోతుంది ఎక్కడా ఆనవాళ్లు మిగలవు పగిలిన తలుపు చెక్కలు ఊడి వేళ్లాడుతున్న గొళ్లేలు మాత్రం మూగ సాక్షులై మౌనంగా కన్నీటి రాగాలు ఆలపిస్తుంటాయి ఎండిన నెత్తుటి చారల గొడ్డళ్లు పిడచ గట్టుకున్న కులం గొంతుల్ని ఇనుప వేళ్లతో సవరించుకుంటుంటాయి . తలుపు మూలన అరిగి పోయిన చీపుళ్లుండవు పిల్లవాడి బిళ్లం గోడులుండవు సగం విరిగిన క్రికెట్ బ్యాట్ లుండవు పిల్ల దాని ఆటబొమ్మల మూట అటక మీద ఉసూరుమంటుంది చీకటి మూలల్లో రక్త తర్పణానికి సిద్ధమవుతున్న […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more