సందర్భాన్నిబట్టి., (కవిత )- అమరజ్యోతి

అది టి వి ఎప్పుడూ టి వి గానే ఉంటుంది..కారుగా మారదు ఇది ఒక బోల్ట్ బోల్ట్ గానే ఉంటుంది..నట్ గా మారదు ఆకాశం ఎప్పుడూ ఆకాశంగానే ఉంటుంది ఆకాశం ఎప్పుడూ భూమిగా మారదు చెట్టు చెట్టుగానే ఉంటుందిగాని అది ఒక రోడ్డుగానో..పర్వతంగానో మారదు సృష్టిలో రూపాంతరత ఒక విశుద్ధ క్రీడ నిర్జీవ వ్యవస్థలన్నీ తమ తమ అవధుల్లోనే పరిభ్రమిస్తూ అన్నీ..పరిమితులూ..స్వయం నియంత్రణలూ..విధి నిర్వహణలే అంతా ఒక యాంత్రికత..ఒక పునః పునః వలయ గమనాలే ఎందుకూ..? అని ఆలోచిస్తానుగదా., బోధి వృక్షం కింద గౌతమునికి […]

Read more

బోయ్‌ ఫ్రెండ్‌ – డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                                       శ్రీమతి డా . పెళ్లకూరి జయప్రద సోమిరెడ్డి 1975 లో రాసిన ” బాయ్ ఫ్రెండ్” నవల వాస్తవికతలో ఈ తరానికి కూడా అద్దంపడుతుంది . సామాజిక సందేశం ఉన్న ఏ రచన అయినా చదువరులకి అవసరమే కాబట్టి దీనిని విహంగ మహిళా సాహిత్య పత్రికలో పునర్ముదిస్తున్నాం . చదువరులు మీ అభిప్రాయాల్ని పాలుపంచుకుంటూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం […]

Read more