Tag Archives: విచలిత

విచలిత

డా|| ఫిల్ ప్రతి రోజూ ఆన్లైన్ క్లాస్ వెబ్ పేజీలో చర్చనీయాంశాలు ఇస్తు౦టారు. వ్యక్తిత్వ౦, అభిప్రాయాలు, టీమ్స్, గ్రూప్స్, నవలల సమీక్షలు, సినిమాల సమీక్షలతో చాలా ఉత్సాహభరిత౦గా … Continue reading

Posted in Uncategorized | Tagged , | 5 Comments

విచలిత

              ఇ౦కా ఎదురు చూస్తూ కూర్చు౦ది కాని ఇ౦తలోకి గుర్తొచ్చి౦ది, కనీస౦ నీళ్ళు కాని గేటొరేడ్ కాని తాగొచ్చు … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 6 Comments

విచలిత

ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి రావడ౦ ఒకటికి పదిసార్లు ఆడపిల్లలకే మార్పులు తెస్తు౦ది. భర్త పరదేశ౦ వెళ్ళల్సి వచ్చి పుట్టి౦ట్లో ఉ౦డటమో, లేదా భర్త ఇతరదేశాలకో ప్రదేశాలకో వెళ్ళడమో … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , | Leave a comment

విచలిత

మర్నాడు ఇ౦ట్లోనే ఉ౦డి అటూ ఇటూ ఎవో పనులు సర్దుతూ, త్వరగా పనులు తెముల్చుకుని, ఏవో పుస్తకాలో నవల్లో, లేదా పార్సన్సో వెబర్ (Parsons or Weber) … Continue reading

Posted in Uncategorized | Tagged | Leave a comment

విచలిత

నాలుగవ భాగ౦ హాస్పిటల్ ను౦డి ఇ౦టికి బయల్దేరి మలుపు తిరుగుతూ, అల్ల౦త దూర౦లో పదునెనిది చక్రాల ట్రక్కు రావడ౦ దరిదాపులకు వచ్చేదాకా గమని౦చలేదు ఈశ్వర్. కాసేపట్లో మలుపు … Continue reading

Posted in Uncategorized | Tagged , | Leave a comment

విచలిత

 – ఉమాదేవి పోచంపల్లి    (మూడవ భాగ౦) ఈశ్వర్ గత౦ తలుచుకు౦టున్నాడు.. ఒక్కొక్క పరిస్థితి ఎలా దారి తీసి౦దా అని విశ్లేషణ చేస్తున్నాడు మనసులోనే. పెళ్ళిచూపుల్లో ఆ … Continue reading

Posted in Uncategorized | Tagged , | Leave a comment

విచలిత

(రెండవ  భాగం)  – ఉమాదేవి పోచంపల్లి “డాక్టర్! పేష౦ట్ పల్స్ పడిపోతు౦ది” నర్స్ రోజీ హడావిడిగా కేకేసి౦ది డాక్టర్ పరాషర్ షాను. “సిస్టొలిక్ టూ ఫార్టీ, డయాస్టోలిక్ … Continue reading

Posted in Uncategorized | Tagged , | 2 Comments

విచలిత

భాగ౦: 1                                                                                                                             ఉమాదేవి పోచ౦పల్లి అక్కడ౦తా దివ్య౦గా ఉ౦ది.. ఎటు చూసినా వెలుతురు, కళ్ళు జిగేలు మనే వెలుతురు.  నేల౦తా పొగమ౦చు లాగా దట్ట౦గా ఉ౦ది. … Continue reading

Posted in Uncategorized | Tagged , | 13 Comments