నాణెం కు మరో వైపు

                    కాఫీని చాలా సేపటి నుండి స్పూన్ తో అలా కలుపుతూనే ఉంది నీరజ. కాఫీ కిందికి పైకి వలయాలు గా తిరుగుతూ ఉంది. నీరజ మనసు ఆ వలయాల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతోంది. రెండు చుక్కలు ఒలికి నైటీ మీద పడటంతో చేతిలో ఉన్న కాఫీ గ్లాసు మీదకు దృష్టి పోయింది. కాఫీ చల్లగా అయిపోవడంతో తిరిగి వేడి చేసుకుంది. కాఫీ తాగుతూ పేపర్ చదవడం నీరజకు ఇష్టమైన పనులో ఒకటి. ఉదయం ఆఫీసుకు పోయే హడావిడిలో ఉంటుంది కాబట్టి హెడ్ లైన్స్ […]

Read more

మళ్ళీ మాట్లాడుకుందాం

నిన్న ఒక స్నేహితురాలూ నేనూ కలిసి “లవ్ ఫెయిల్యూర్”  అన్న సినిమా  చూసినప్పటి నుంచి ఒకే విషయం చర్చించుకుంటూ వున్నాం. అదేమిటంటే “బ్రేక్ చేసుకోవడం”. ఆ సినిమా లో అబ్బాయిలు అమ్మాయిలూ కూడా ఈ మాట చాలా ఎక్కువగా వుపయోగించారు “బ్రేక్ ఐపోయింది”, “బ్రేక్ చేసేసుకున్నాం” అంటూ. వాళ్ళు బ్రేక్ చేసేసుకుంటున్నది వాళ్ళ వాళ్ళ ఎఫైర్స్ ని అనమాట. వాళ్ళు చాల సునాయాసంగా ఆ మాటని వుపయోగించడం చూస్తుంటే ఎంతో చిత్రంగా అనిపించింది. అందుకే ఇంటికొచ్చాక కూడా ఆ విషయమే మాట్లాడుకుంటూ వుండిపోయాం. వాళ్ళంతా […]

Read more