జ్ఞాపకాలు – 1- నా ఇంటర్మీడియట్ చదువు – కె. వరలక్ష్మి

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది . స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది . స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక . మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి […]

Read more

నా జీవనయానంలో (ఆత్మ కథ) – జీవితం..55 -కె.వరలక్ష్మి

మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక కాకినాడ హాస్పిటల్లో ఉన్నారని అమ్మమ్మ గారింటికి ఉత్తరం వచ్చిందట.ఆరోజుల్లో అదో పద్ధతి, ఏ కబురైనా పెద్దలకి తెలియజేయడం. నేను ఏడుస్తూ కూర్చున్నాను. అమ్మమ్మగారు, మా అత్త గారు నన్ను ట్రెయిన్లో కాకినాడ తీసుకుని వెళ్లారు. నేరుగా మా అమ్మమ్మ గారింటికి జగన్నాధపురం వెళ్లేం. ఆ వెనక కుమ్మరి వీధిలో ఉన్న నర్సింగ్ హోం లో జాయిన్ చేసి మా అమ్మ, పెద్దమావయ్య దగ్గరుంటున్నారట. మానాన్నను చూసి గుర్తుపట్టలేకపోయాను. మీద పడి భోరుమని ఏడ్చేసాను. వారం క్రితం ఒకరోజు భరించలేని […]

Read more

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” . ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . […]

Read more

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు . బాల్యం –వివాహం – దేశ సేవ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ,రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికా రత్నం రత్నమ్మ ..7-2-1891 న కాకినాడలో జన్మించింది .ప్రముఖ ఏలూరు వ్యాపారి చుండూరి సుబ్బారాయుడు గారి కుమారుడు ,విద్యాధిక సంపన్నుడు అయిన శ్రీరాములుగారితో […]

Read more

కన్యాశుల్కం-పునఃప్రారంభం!!!

“రిష్తే హీ రిష్తే (సంబంధాలే సంబంధాలు.)” మమ్మల్ని కనీసం ఒకసారైనా కలుసుకోండి. ఫలితాలు చూడండి” అన్న ఈ మాటలు గోడలమీదా, రైల్వే పట్టాల పక్కనా రాసుండేవి నా చిన్నప్పుడు. ఈ ఆకట్టుకునే మాటల కిందనే కరోల్ బాగ్ చిరునామా ఒకటి ఉండేది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిర్చేది (నిజాయితీగా) ఆ చిరునామాకి చెందిన ఒక పెద్దమనిషి. ఆ తరువాత షాదీ.కామ్, భారత్ మాట్రిమొనీ.కామ్ మొదలైనవి చాలా వచ్చేయి. ఇప్పుడు ఇదిగో- తిరిగి కన్యాశుల్కం రోజులు కూడా ప్రారంభం అయినట్టున్నాయి చూస్తే. కట్న నిషేదం 1961 […]

Read more

టగ్ ఆఫ్ వార్

నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత   ఉందని పించి మానేసింది. ఇంట్లోనే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా చిన్న బోటీక్ తెరిచి తీరిక సమయాల్లో చిన్నపాటి కాలక్షేపాన్ని అలవరచుకుంది. రత్నబాల తలదించుకుంది. “సరే ఇప్పుడైపోయిన వాటికేం గాని జరగవలసిన వాటి గురించి ఆలోచిద్దాం, పిల్లను ఇక్కడ ఉంచి మీరు వెళ్లి ముందు ఆ శంకర్ ని కదిలించి  నయానో భయానో ఏదో ముట్టజెప్పి, ఫోటోలు గట్రా […]

Read more