అలరించిన ఋతుదరహాసం – మాలా కుమార్

విధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.విధ్యకి తండ్రే గురువు , దైవం,తల్లి, స్నేహితురాలు అన్నీ! ఇంటి భాద్యత పది పన్నేండేళ్ళ వయసులోనే స్వీకరించింది.తండ్రి గారాబం వల్ల ప్రతి విషయం లోనూ తానే స్వయం నిర్ణయం చేయటం, అనుకున్నది ఆచరించటం బాగా అలావాటైపోయింది. చదువు అనేది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా పెళ్ళికాక ముందు వరకే వుండాలి. పెళ్ళైనతరువాత ఇక చదువు ప్రసక్తి ఉండకూడదు  అన్నది విద్య బలీయమైన అభిప్రాయం.ఏం.ఏ పాసై పి. హెచ్.డి చేయటం ఆశయం.విద్యకి కాలేజి, యిల్లు,తండ్రి,మ్యూజిక్,పుస్తకాలు ఇదే లోకం.కాని ఒకే ఒక బలహీనత పట్టరాని […]

Read more

పార్టీ

          నీరజ విమెన్స్ కాలేజ్ లో చదువుకు౦టో౦ది. హాస్టల్లో ఉ౦టో౦ది. వాళ్ళ నాన్నపల్లెటూళ్ళో ఉ౦టాడు, మాది కూడా వాళ్ళ ఊరే. అతనికి నేను తెలుసు, నా పేరు అతనే చెప్పి ఉ౦టాడు. నా దగ్గరకొచ్చి తన విషయాలన్నీ చెప్పేదాకా ఆ అమ్మాయి గురి౦చి తెలీలేదు. తన మీద అత్యాచార౦ జరిగి౦దని అ౦ది. ఎవరు చేశారో తెలీదు- ఎ౦దుక౦టే అప్పుడు ఆమె పూర్తిగా మేల్కొని లేదు, నిద్రపోతూనూ లేదు, నిద్రలో ఉ౦దో మెలుకువనో తెలియని అయోమయ౦లో ఉ౦ది. కాని ఆమె శరీర౦ […]

Read more