పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: సుధాకర్
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ముప్పయి రోజుల ఉపవాసం పూర్తి చేసుకున్నాను సాకీ ! పండగ చంద్రుణ్ణి చూపించనా నిండు పాన పాత్రలోకి … Continue reading
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
మొత్తం ఆ వీధికంతా నా ఒక్క కొంపలోనే దీపం లేంది ఆ చీకటే చాలు నీకు నా చిరునామా చెప్పేస్తుంది … Continue reading
తను ఒక్క రోజు చీకటి మాత్రమే…(కవిత )-చందలూరి నారాయణరావు
దూరమై బాధనిచ్చినా మన కన్నీళ్లతో మనకు ఏదో చెప్పిస్తాడు అతని చెమ్మను కాస్త ఆపి చూడు… బరువులో కూడా బాధ్యత ఏదో తెలికపరుస్తుంది… మట్టికి దేహం అంకితమైనా … Continue reading
నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్
తెల్లారి పోయినా ఆ కొవ్వొత్తి ఇంకా ఏడుస్తుంది దేనికని ? “ఇంకొద్దిగా మిగిలాను ఇది కూడా కరిగిపోవాలని ‘” … Continue reading
నేటి జాషువా ఎండ్లూరి సుధాకర్ (స్మృతి పధం )-మల్లిపూడి వనజ
ఆకలి రసం నాలోని రచనా రహస్యం అవమాన విషయం నా కంఠంలో నేల అమృత విశేషం అని తన కవితా ప్రవాహంలో ముంచి మంత్రముగ్ధుల్ని కాదు వివేక … Continue reading
దివిటి(స్మృతి కవిత ) – మహమూద్

భాస్కరుడి వెలుతురుని ఏడువర్ణాలుగా మార్చే నదీ నీటితరగ శంభూకుడి తెగిన తలని ఆత్మగౌరవ పతాకంగా ఎగరేసిన దళిత ధిక్కారం ఏకలవ్వుడి … Continue reading
కవి, విమర్శకులు, అత్యంత ఆత్మీయులు ఎండ్లూరి (స్మృతి పధం )-డా.KVND వర ప్రసాద్ ,

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉండగా ముఖపరిచయం… నేను నన్నయ విశ్వవిద్యాలయంలో చేరగానే ఆ పరిచయం బాగా వృద్ధి చెందింది. 2013లో సార్ … Continue reading



వెన్నెల సూరీడా వెళ్ళకు(కవిత )- డాక్టర్ బలరామ్ పెరుగుపల్లి
మచ్చుకైనా హెచ్చరిక లేదు వేకువ కిరణం పురుడు పోయలేదు అప్పుడే నల్లద్రాక్ష పందిరి వాడి పోయిందా? కొత్త గబ్బిలం విశ్వాన్ని విడిపోయిందా? … Continue reading
నజరానా ఉర్దూ కవితలు -అనువాదం : ఎండ్లూరి సుధాకర్

నా పేరు ఆమె కళ్లల్లో రాసి ఉంది బహుశా ఏ కన్నీరో దాన్ని చెరిపేసి ఉంటుంది -బషీర్ బద్ర్ తొలివేకువ కిరణాలలో కరిగి నాపై వర్షించు కటిక … Continue reading
నా జీవనయానంలో (ఆత్మ కథ) – జీవితం..55 -కె.వరలక్ష్మి

మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక కాకినాడ హాస్పిటల్లో ఉన్నారని అమ్మమ్మ గారింటికి ఉత్తరం వచ్చిందట.ఆరోజుల్లో అదో పద్ధతి, ఏ కబురైనా పెద్దలకి తెలియజేయడం. నేను ఏడుస్తూ కూర్చున్నాను. … Continue reading


