‘కరుణ’ సాహిత్యంలోతెలంగాణా స్త్రీల పోరాట చైతన్యం

తెలుగు సాహిత్యం లో సామాజిక సాంస్కృతిక రంగం లో ఆధునిక దృష్టి తో  ఆడవాళ్ల జీవితాలపై చర్చ మొదలై వందేళ్ళకు పైగా గడిచిపోయింది.వీరేశలింగం గారి సంఘ సంస్కరణ కార్యక్రమంతో సాహిత్యం లో స్త్రీ కేంద్రం గా రచనలు,ఆలోచనలు మొదలయ్యాయి.గురజాడ ఆధునిక చరిత్రను స్త్రీలే రచిస్తారు అన్నవ్యాఖ్యతో మొదటిసారి సమాజం ఉలిక్కిపడింది.అంతకు ముందు స్త్రీ ఉనికి అంటే వ్యక్తి గా ఆమె కంటూ ఒక స్థానం లేదు.బహుశా మొదటిసారి గురజాడ స్వతంత్ర వ్యక్తిత్వం గల మధురవాణి పాత్ర ను తెలుగు సాహిత్యం లో ప్రవేశ పెట్టారు.అంతేకాదు […]

Read more

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

బెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది .కలకత్తా ,ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రెండు చోట్లా సర్వ ప్రధమురాలిగా ఉత్తీర్ణత సాధించింది  .1964లో ఇంగ్లాండ్ దేశీయుడిని వివాహం చేసుకోవటం వలన ఆమె అక్కడే ఉంటోంది .బెంగాలీ ఆంగ్లాలలో రచనలు చేసి సవ్య సాచి అనిపించుకొన్నది .ఇలా చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు .సాహిత్యం లోని దాదాపు అన్నిప్రక్రియల్లోను రచనలు  చేసింది కేతకీ .కవిత్వం ,కద, […]

Read more

స్వర మాధురి – డిసెంబర్ 8, 2012,హ్యూస్టన్

అమరగాయకుడు ఘంటసాల గారి 90వ జయంతి సందర్భంగా నిర్వహించబడ్డ ప్రత్యేక “స్వర మాధురి” (గత మూడేళ్ళలో ఇది 14వ కార్యక్రమం) హ్యూస్టన్ నగరంలో విజయవంతంగా జరిగింది. ఎప్పటిలాగే అంజలి సెంటర్‌ ప్రాంగణంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమానికి రాం చెరువు సారథ్యం వహించారు. తనదైన శైలిలో ప్రేక్షకులకు ఘంటసాల గురించి, ఆయన పాటల గురించి, ఆయన సంగీతం గురించి పాత, క్రొత్త విషయాలు చెబుతూ ఎంతో ఆహ్లాదంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఒక్క పాట తప్ప అన్నీ ఘంటసాలగారు పాడినవో, స్వరపరచినవో అవడం విశేషం. కీ.శే.మొహమ్మద్ […]

Read more

కౌమార బాలికల ఆరోగ్యం

 జెండర్‌ సెక్స్‌ / ప్రాకృతిక లింగం 1.    జీవ సంబంధమైనది 2.    ప్రకృతిచే చేయబడినది 3.    శాశ్వతమైనది 4.    దీనిని మార్చలేము జెండర్‌ / సామాజిక లింగం 1.    ఇదిసమాజంచే నిర్ణయించబడినది 2.    సమాజం, సంస్కృతితో చేయబడినది 3.    ఇది మారుతూ వుంటుంది 4.    దీనిని మార్చుకోగలము జెండర్‌ / సామాజిక లింగం *    జెండర్‌ అంటే స్త్రీ పురుషుల సామాజిక, సాంస్కృతిక తేడాలు *   ఇది కుటుంబానికి, మరొక కుటుంబానికి, కమ్యూనిటీకి మరొక కమ్యూనిటీకి, ప్రాంతానికి, మరొక ప్రాంతానికీ, సంస్కృతికి మరొక సంస్కృతికీ […]

Read more