సహ జీవనం 19 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

                        “కాసేపు కూర్చున్నాక స్నానాలు చెయ్యవచ్చులే, నువ్వు ఈ లోగా వంట మొదలు పెట్టు. మా బావకు ఆవ పెట్టిన సొరకాయ కూరంటే ఇష్టం. సొరకాయ వుందిగా అది వండెయ్యి” బావ వంక నవ్వుతూ చూశాడు ప్రకాశం.                         “వద్దురా ప్రకాశం. ఇప్పుడు అవన్నీ మానేశాను. ఏది పడితే అది తినే వయసు […]

Read more

జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                                         సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ… మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ…… సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి […]

Read more

జోగిని

సూరీడు సరికొత్త రంగుల కాన్వాసుతో పడమట దిక్కుకు వెళ్ళిపోతూ… మరుసటి రోజు కోసం సమాయత్తమౌతూ……సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే దృష్టి, కుతూహలం ఉండాలే కానీ మనకి కొత్త ప్రపంచం ప్రతి రోజూ కన్పిస్తుంది. ప్రకృతి ఆవిష్కరించే కొత్త దనాన్ని అందుకోవాలనీ, ఆస్వాదించాలనీ, అందులోని ఆహ్లాదాన్ని అనుభవించాలనీ మన మనసు తహతహలాడుతుంది” భావోద్వేగాలను కలబోసుకుంటూ ముందుకు కదలుతూన్న వారి నడక మోకాళ్ళ పర్వతం నుండి నెమ్మదించింది. అయినా 8 గంటల కల్లా కొండమీదకి చేరారు. సుప్రభాత సమయంలో బయలుదేరడం వల్లనేమో అలసటే అన్పించలేదు. టికెట్‌ తీసుకుని స్పెషల్‌ క్యూ […]

Read more

ఆచార్య దేవోభవ……. కవిత

ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పాఠశాల లో  పండుగ సంబరాలు జరుపుకొంటూ  గురువుని మించిన దైవం లేదని గురువులేని విద్యకు గురుతే లేదని ఏకలవ్యుడు  సైతం ద్రోణాచార్యుని ప్రతిమను గురువుగా భావించాడు విలువిద్య నేర్చుకొన్నాడు పవిత్రమైన గంగానది లా పారే  అపారమైన విద్యా సంపదను శిష్యులందరికీ  సమానంగా పంచిపెట్టే నిష్కల్మషుడు నిరాడంబరుడు  అయిన గురువు ఎప్పటికి పూజనీయుడే  బాల్యాన్ని   బంగారు భవిష్యత్తుగా తిర్చిదిద్దాలని చేయిపట్టుకొని ఓనమాలు  నేర్పించి  ఓరిమితో వెలుగనే జ్ఞానాన్ని ప్రసరించి అజ్ఞానతిమిరాన్ని  పారదోలి సరస్వతి  పుత్రుడిగా మలచి విద్యతో పాటు  వినయాన్ని నేర్పించి భాష పరిజ్ఞానాన్ని, ధర్మాదర్మాలను  […]

Read more