సమకాలీనం- మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి!- విజయభాను కోటే

 మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి! ఆగష్టు అంటే క్విట్ ఇండియా దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకొస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న శ్రద్ధ మనం నిజమైన పౌర చైతన్యాన్ని కలిగి ఉండడంలో చూపించం. ఇపుడు నిజానికి ఇంకో క్విట్ ఇండియా ఉద్యమం రావాలి. స్వచ్చ్ భారత్ ఉద్యమంలో భాగంగా భారత్ లో వేళ్ళూనుకుపోయిన కొన్ని సామాజిక రుగ్మతలను, సమస్యలను బయటకు తరమాల్సిన అవసరం ఉంది. లేదంటే, భవిష్యత్ తరాలు నీతీ, నిజాయితీలు లేని సమాజంలోనే జీవించాల్సి వస్తుంది. స్కాములతో నిండిపోయిన దేశంలో వారు […]

Read more

సమకాలీనం – విజయ భాను కోటే

                                         నీ జీవితపు ఫ్యాక్టరీలో శక్తిని ఉత్పత్తి చేసేది ఏది? వంటరితనమా? ఏకాంతమా? విజయానికి దారి చాలా ప్రత్యేకమైనది. అన్నింటి కంటే విభిన్నమైనది. అందరూ ఆ దారిలో నిలవరు. నిలిచినా గమ్యం వరకూ చేరరు. ప్రయాణాన్ని గడ్డు పరిస్థితుల్లో సైతం కొనసాగించేదెవరు? వెనుకడుగు వెయ్యకుండా ఆ దారి వెంట మొండిగా, వైఫల్యాలను తట్టుకుంటూ ఆశాజనకమైన క్రొత్త వనాలను […]

Read more

సమకాలీనం – విజయభాను కోటే

మరణం ఎప్పుడైనా రావచ్చు…స్వయంకృతాపరాధానికి బలి కావచ్చు! ——————————————————————————– యంత్రాలమైపోయిన తర్వాత భయాలు కూడా ఉండకూడదు. అవును. పరిణామ క్రమంలో మనిషి తయారీ భూగోళానికి పరిణమించిన శాపంగా చరిత్రలో నిలిచిపోనుంది. చరిత్రను చదివేందుకు భవిష్యత్ తరం మిగిలి ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నే! చిన్నగా మొదలై, 20, ౩౦ సెకన్ల పాటు ముందు ఇంట్లో వస్తువులు, తర్వాత మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంటే, ఇదివరకు భయం వేసేది. ఇంట్లోంచి పరుగెత్తి బయటకు పారిపోయేవాళ్ళం. ఇపుడు భయం తగ్గింది. ఒక రకమైన నిర్లిప్తత ఆవరించింది. ఏదో ఒక […]

Read more

నిద్రపట్టని నిశిరాత్రి

“భానమ్మా! నేను మరీ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. మెదడు మొద్దుబారిపోయి, ఆలోచన ముందుకెళ్ళక కూర్చున్నాను. ఈ విపత్కర పరిస్థితి నుండి నన్ను బయటపడేసే నాధుడే కనిపించడం లేదు.” అసలే నిద్రపట్టని నిశిరాత్రిని నేను… ఏ తెల్లవారే సమయానికో పట్టక పట్టక నిద్ర పడితే, ఈమె ఎవరు? ఇలా బాధాతప్త హృదయంతో నాతో ఏదో చెప్పుకుంటోంది? ఆమె శిరస్సుపైనున్న చార్మినార్ మకుటాన్ని చూసి ఒక నిముషం ఆలోచనలో పడ్డాను. ఎక్కడికక్కడ గాయాలపాలై, నెత్తురోడుతున్న ఆమె శరీరాన్ని చూసి మనసు బాధతో నిండిపోయింది. ఆమె చెప్తున్నదేదీ అప్పటివరకూ […]

Read more

సంతకాల కుర్చీలు

ఈ సారంతా ఒకటే సందడి. స్థానిక ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ఎందరు మహిళలో ఈ సారి ఎన్నికల బరిలో! సంతోషం! రాజకీయ సాధికారత వైపు కూడా దృష్టి పెడ్తున్నందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి! ఇది ఒక గుణాత్మకమైన మెట్టు. మహిళలు వార్డు మెంబర్లుగా, పంచాయతీ ప్రసిడెంట్లుగా ఇక ప్రతి నియోజకవర్గంలోనూ యాభై శాతం కనిపిస్తారు. సమతుల్యత వైపు ఇదొక బృహత్తర అడుగు!                  కానీ ఇలా బరిలో నిలబడిన వారిలో […]

Read more

సమకాలీనం – వివాహ బంధం

           కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. సాంఘిక చట్రాన్ని పటిష్టంగా ఉంచుతుందని భావించి ప్రపంచ వ్యాప్తంగా పట్టం కట్టబడిన వివాహ వ్యవస్థ నేడు బీటలు వారిపోతోంది.              జంతువులకు మల్లే జంట కట్టడం, సంతతిని […]

Read more