పేజీలు
లాగిన్
వర్గాలు
Tag Archives: సంధ్య
జరీ పూల నానీలు – 30 – వడ్డేపల్లి సంధ్య
పిల్లలందరూ ఇవ్వాళ్ళ ఇంట్లోనే పండగంతా అమ్మ ముఖంలోనే … **** రెక్కలొచ్చిన పక్షులు ఎగిరి పోతున్నై ఎగరటం నేర్చి బెదరటం దేనికి … **** మధ్యాహ్నం … Continue reading
జరీ పూల నానీలు – 29 – వడ్డేపల్లి సంధ్య
ఒకే ఒరలో రెండు కత్తుల్…. మనిషికి లేవా రెండు నాలుకలు **** కొండలు గుండెలు పగులుతున్నయి మనిషిని వెతకాల్సింది బండల్లోనే … … Continue reading
జరీ పూల నానీలు – 28 – వడ్డేపల్లి సంధ్య
బాల్యంలో అమ్మ నేర్పిన పచ్చీ సాట బ్రతుకంతా ఇప్పటికీ అదే బాట *** కారు చీకట్లోను వెన్నెల … Continue reading
జరీ పూల నానీలు – 27 – వడ్డేపల్లి సంధ్య
మట్టి వాసన మైమరపిస్తోంది మేఘం చినుకై ముద్దాడింది **** చెలిమె తోడితే ఊరేవి నీళ్ళు మనసు మరిగితే ఉబికేవి కన్నీళ్లు **** … Continue reading
జరీ పూల నానీలు – 26 – వడ్డేపల్లి సంధ్య
అవ్వ అనురాగాల గని ముడుతలు ముఖానికే మనసుకు కాదు **** మనిషిలా ప్రకృతికీ రెండు ముఖాలు ఉరుములు… చినుకులు… **** పొలంలో … Continue reading
జరీ పూల నానీలు – 25 – వడ్డేపల్లి సంధ్య
‘చాంగురే బంగారు రాజా ! పల్లెపాటకు అద్దిన కావ్య గౌరవం **** పెద్దరికం అంటే అదుపులో పెట్టడం … Continue reading
జరీ పూల నానీలు – 24 – వడ్డేపల్లి సంధ్య
సమస్య ఎప్పుడూ చూసే చూపులోనే మారింది కాలం కాదు మనిషి *** గూడు విడిచిన పక్షులు తిరిగి వాలాయి… పైచేయి ఎప్పటికీ పల్లెదే … *** వెదురు … Continue reading
జరీ పూల నానీలు – 22 – వడ్డేపల్లి సంధ్య
భావాలన్నీ దండగుచ్చితే నానీలయ్యాయి ‘జరీ పూలు ‘మీకే మరి *** ఆమె నవ్వుల మాటున వేదనలెన్నో ! సముద్రం అలలను దాసుకోలేదా ! *** చరవాణి చేతికి … Continue reading
జరీ పూల నానీలు – 21 – వడ్డేపల్లి సంధ్య
కూలీలు రాళ్ళేత్తుతున్నారు బండలు తేలికే బతుకే బరువు **** కులవృత్తుల్ని నమ్ముకున్న పల్లెలు కట్టి మీద సాము జీవితాలు … Continue reading
జరీ పూల నానీలు – 20 – వడ్డేపల్లి సంధ్య
అక్షరాలు ఆత్మీయంగా పలకరిస్తున్నాయి రాస్తుంది అమ్మ గురించి కదా *** అతని బాణీ జానపద వాణి పగలే వెన్నెల కురిపించే మాంత్రికుడు … Continue reading