ఎనిమిదో అడుగు – 25

‘‘కరక్టే ప్రభాత్‌! కానీ మన చుట్టూ వున్న గాలి, నీరు, నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని, అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం…. మనం చూస్తుండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి, నీరు, నేల కలుషితమవుతోంది.  దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన,భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి…. అలాగే కొన్ని  మెడికల్‌ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీతాలు చూస్తుంటే, రోగులు పడ్తున్న ఇబ్బందులు చూస్తుంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం! ఏం చెయ్యగలుగుతున్నాం అని బాదేస్తుంది.’’ అంది చేతన.                                     ‘‘ఒక […]

Read more

ఎనిమిదో అడుగు – 24

హేమేంద్ర వరంగల్‌లో సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఇన్నోవా కారు కొన్నాడు. సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏంకావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు. ఒకప్పుడు హేమేంద్ర ఇలా వుండాలనే కలలు కన్నాడు శేఖరయ్య. అదిప్పటికి నెరవేరింది…. ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి ‘‘హేమేంద్ర మంచి ఊపులో వున్నట్లు తెలుస్తోంది శేఖరం! ఇంత తక్కువ టైంలో అతను ఒక సీటిలో నిలబడి, ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు. ఎంతయినా నువ్వు అదృష్టవంతుడివి.’’ అన్నాడు…. ఆ మాటలు విని నవ్వే ఓపిక లేనివాడిలా చూశాడు శేఖరయ్య. ఒప్పుడు […]

Read more

స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు

స్త్రీవాద కథ దాటవలసిన పరిమితులు ` అన్న విషయం మీద నేను మాట్లాడడానికి, నేను విమర్శకురాలిని కాదు. కథలు రాస్తాను ` అన్నదొక్కటే యీ విషయం మీద యేదైనా చెప్పడానికి నాకున్న అర్హత. స్వేచ్ఛ అనేది వొక రాజకీయ ఆకాంక్ష అనీ, దాన్ని సాధించుకోవడానికి గానీ నిలుపుకోవడానికి గానీ పరిసరాలతోనూ సమాజంతోనూ పోరాడాలని మాత్రం నాకు తెలుసు. ఆ పోరాటం గురించీ దాని బహుముఖాల గురించీ రాయాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో నాకు అనుభవంలోకి వచ్చిన అవరోధాలని, సడలించుకోలేకపోతున్న సంకోచాలని పెగిల్చుకోలేక పోతున్న గొంతుకలను […]

Read more