ఎమెన్ ఉక్కు మహిళ,విప్లవమాత నోబెల్ గ్రహీత –తవక్కోల్ కర్మన్ – గబ్బిట దుర్గాప్రాసాద్

1979 లో ఫిబ్రవరి 7న యెమెన్ లో తైజ్ గవర్నమెంట్ లోని మేకాఫ్ లో పుట్టిన ఎమెన్ జర్నలిస్ట్ ,రాజకీయ నాయకురాలు ,ఆల్ ఇస్లా పార్టీ నాయకురాలు ,మానవ హక్కుల పోరాట యోధురాలు తవక్కోల్ కర్మన్ ‘’సంకెళ్ళు లేని మహిళా జర్నలిస్ట్ ‘’ల సంస్థ స్థాపకురాలు . తైజ్ యెమెన్ లో మూడవ పెద్ద నగరం .కన్జర్వేటివ్ దృక్పథమున్న దేశం యెమెన్ .తండ్రి అబ్దేల్ సల్మాన్ కర్మన్ .ఆలీ అబ్దుల్లా ప్రభుత్వం లో న్యాయ శాఖా మంత్రిగా చేసి రిజైన్ చేశాడు .అన్న తారిక్ […]

Read more

చరితవిరాట్ పర్వం

“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ…. అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.” నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో […]

Read more