సివంగి ద్రౌపది

             మనలో సామాన్య అవగాహనలో పతివ్రత అనగానే ఒక గమ్మత్తైన చిత్రం ఒకటి మనస్సులో మెదులుతుంది. సాంప్రదాయికంగా ఇలా మనకు అలవాటు అవుతూ వచ్చింది. పతివ్రతలు అనగానే, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, ద్రౌపది ఇలా చెబుతూ పోతాం. ఇక పతివ్రత అనగానే ఆమె భర్త గీచిన గీటు దాటదు. ఒక పల్లెత్తు అయినా భర్త మాటకు ఎదురాడదు. చెప్పినదానికి వ్యతిరేకంగా చేయదు. భర్త సేవలోనే అన్నీ ఉన్నాయి. భర్త సేవ చేయడం భగవంతునికి సేవ చేయడం కన్నా ఎక్కువ అని అనుకుంటారు. ఇది […]

Read more