విముక్తి (కథ ) -శివలీల.కె

తప్పటడుగులతో… వచ్చీ రాని మాటలతో… ఇల్లంతా సందడిచేస్తోంది సోనూ. పట్టుకోబోతే చటుక్కున తప్పుకుని కిలకిలా నవ్వేస్తోంది. ఇందంతా గమనిస్తూ, అత్తగారి కాళ్లదగ్గర కూర్చుని సేవలందిస్తున్నాను. అలా ఉడికిస్తూ… నవ్వుతూ దగ్గరగా వచ్చినట్టే వచ్చి మరింత వేగంగా పరుగు పెట్టపోయింది. పట్టుతప్పింది. అమాంతం కిందపడింది. వెంటనే ఏడవలేదు. గట్టిగా అరుస్తూ నేలను బలంగా తన చేతులతో కొడుతోంది. కిందపడడానికి కారణమైన ఇటాలియన్ మార్బుల్స్ ని కసిదీరా కొరకటానికి ప్రయత్నిస్తోంది. లేపడానికి ప్రయత్నించిన వాళ్లమ్మను కూడా దగ్గరకు రానివ్వలేదు. కొద్దిసేపటికి తనే మెల్లగా లేచి నిలబడింది. ‘నువ్వేంటొదినా […]

Read more