జోగిని(ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                             మహిళా రిజర్వేషన్‌ పోశవ్వ మరో మెట్టు పైకి ఎక్కడానికి మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌గా పదవీకాలం మరీ సంవత్సరంన్నర మాత్రమే ఉండడం వల్లనో, మండల ప్రెసిడెంట్ గా  ఎన్నికయ్యే అవకాశం తనకే ఎక్కువగా ఉండడం వల్లనో, అధికారం రుచి తెలియడం వల్లనో, ప్రజాసేవే లక్ష్యంతోనో కానీ ఈ సారి పోశవ్వ నిలబడడానికి ఎలాoటి  అభ్యంతరం తెలపలేదు. అయితే ఎన్నికలంటే మాటలా..? తన దగ్గర డబ్బులేదు. కానీ […]

Read more

ఏది పోగొట్టుకోవాలి…?

విడిచిన బాణం నేరుగా వచ్చి నిర్దాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు … గుండెలోతుల్లోంచి చీల్చుకెళ్ళి మనసు పొరల్ని ఛేధించుకొని అతి సున్నితమైనదేదో తునాతునకలైనట్లు …. ఎదలోతుల్లో ఎక్కడో నిర్దయగా నిప్పుల తుంపర కురుస్తున్న భావన. ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్‌లా మనిషి … ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు కృషి చేస్తున్న స్పృహ… ఒకవైపు మానసిక వత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది. ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక. బాధల వాగుల ఊటల్లోంచి బాధ్యతల మొసళ్లు మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస. అందుకే అన్పిస్తోంది… జీవితం […]

Read more

సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .                     […]

Read more