డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి కథల్లో ఆధునిక సామాజిక దృక్కోణం (పరిశోధనాత్మక వ్యాసం ) డా. ఎన్. నిశ్చల
ISSN: 2278-4780 సంపుటి – 16, మే 2026, సంచిక … Continue reading →
ISSN: 2278-4780 సంపుటి – 16, మే 2026, సంచిక … Continue reading →
జీవితంలో తమతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మృత్యువుపేరుతో మాయమైపోతే,ఆ వ్యక్తికి కలిగే దుఃఖం అనిర్వచనీయమైన సన్నివేశం.చనిపోయినవారితో తమకున్న అనుబంధం, గాఢతనుబట్టి అనుభవించే దుఃఖం తీవ్రత ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ అనుబంధాలు రకరకాలుగా ఉంటాయి. స్నేహసంబంధాలే కాక రక్తసంబంధాలు మానవుణ్ని విశిష్టమైన ఆర్ధభావనకు గురిచేస్తాయి. స్మృతికావ్యాల్లో మృతులజ్ఞాపకాలతో, తమకున్న అనుబంధం ఎదుటిగుండెల్ని వువ్వెత్తున స్పృశిస్తుంది. … Continue reading →
“ముస్లిం ప్రపంచానికి రెండు పెద్ద పర్వదినాలుగా చెప్పుకునే రంజాన్,బక్రీద్ పర్వదినాలు లాగా తెలుగు సాహిత్యానికి ఇద్దరు ఇస్మాయిళ్లు. ఒకరు ‘చెట్టుకవి’ ఇస్మాయిల్, మరొకరు ‘ఖాళీసీసాలు’ ఇస్మాయిల్.పాఠకులు గందరగోళం చెందకూడదనే ఖాళీసీసాలు ఇస్మాయిల్ తన పేరులో స్మైల్ మాత్రం మిగుల్చుకున్నాడు.” ఈ వాక్యాలు నన్ను చాలా ఆకర్షించాయి. ఇవి డాక్టర్ మద్దాల … Continue reading →
సంపుటి – 16, సంచిక – 182 , … Continue reading →
అరా ఓల్స్విగ్ అంతర్జాతీయ సమావేశాలలో స్వదేశీ హక్కుల కోసం ఒక అనుభవజ్ఞురాలైన న్యాయవాది, ముఖ్యంగా అనుకూలత లేని సంస్థలలో కూడా కొంత విజయాన్ని సాధిస్తున్నారు. “మేము చేస్తున్న అనేక దశాబ్దాల వాదన మరియు స్వదేశీ దౌత్యం ద్వారా, UNలో నిర్ణయం తీసుకోవడంలో మనం ఎంత ప్రభావం చూపగలమో మేము చూశాము,” అని ఆమె చెప్పింది. ఓల్స్విగ్ అలాస్కా (యునైటెడ్ స్టేట్స్‌లో), కెనడా, కలల్లిట్ … Continue reading →
భారత దేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లి తండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో ‘పుం’ అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. ‘శ్రాద్ధం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి … Continue reading →
ప్రుడెన్సియా అయాలా (28 ఏప్రిల్ 1885 – 11 జూలై 1936) ఎల్ సాల్వడోరన్ రచయిత్రి, సామాజిక కార్యకర్త మరియు ఎల్ సాల్వడార్‌లో మహిళల హక్కుల కోసం మార్గదర్శక ప్రచారకర్త, అలాగే ఎల్ సాల్వడార్ మరియు లాటిన్ అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి మహిళ. ప్రారంభ జీవితం: ప్రుడెన్సియా అయాలా 1885 ఏప్రిల్ 28న సోన్జాకేట్‌లోని శ్రామిక తరగతి స్వదేశీ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఆరేలియా … Continue reading →
1-తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన-శ్రీమతి జయ త్యాగరాజన్ : జయ త్యాగరాజన్ (1956లో భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు) తన తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ భారతీయ కళాకారిణి. జయ ఈ చిత్రాలు పుట్టిన మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. విద్య: 1976లో చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా మరియు 1978లో భారతీయ తత్వశాస్త్రంలో మాస్టర్ … Continue reading →
యజ్ఞం పేరు వినపడగానే మన హృదయంలో వెంటనే స్ఫురించేవి కారా మాష్టరు రాసిన యజ్ఞం కథ. ఆ పేరు తెలుగు సాహిత్యంలో కొంతకాలం ఒక సంచలనాన్నికలిగించింది. యజ్ఞం కథ తెలుగు కథా సాహిత్యానికి ఎనలేని గుర్తింపును తీసుకు వచ్చింది. మరల ఈ నాటికి ‘యజ్ఞం’ పేరుతో డా. తరపట్ల సత్యనారాయణగారు కవితల్ని ఒక సంపుటంగా తీసుకువచ్చారు. … Continue reading →
తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోను అధిక్షేప శతకం మరింత ప్రత్యేకమైనది. తెలుగులో ఆధిక్షేప శతకరచనకు అద్యుడు కవిచౌడప్ప. తర్వాత చెప్పకోదగిన వారిలో వేమన, కూచిమంచి సోదరులు, ఆడిదం సూరకవి కాగా ఆధునిక అధిక్షేప శతక రచనలో తిరుపతి వేంకటకవులు రాసిన శాంకరీశతకము, ఏటుకూరి సీతారామయ్యగారి ‘రామభద్రశతకము’ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకము, … Continue reading →