“ పొడిచే పొద్దు”లో కతలన్నీ కరిగిన వేళ

రచయిత్రిగా ఇప్పటి వరకు వందకు పైగా కథలు , అనేక వ్యాసాలూ రాసిన కన్నెగంటి అనసూయ . ఇప్పటి కాలంలో విరివిరిగా రచనలు చేస్తున్న రచయిత్రి . రెండు కథా సంపుటాలు , బాలల కథా సంపుటి , మరొక కథా సంపుటి ప్రచురణలో ఉన్నాయి . సాహిత్యంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న రచయిత్రి ఆమె . “ పొడిచే పొద్దు” ఆమె రెండవ కథా సంపుటి . ఈ కథా సంపుటిలో మొత్తం 13 కథలున్నాయి . మొదటి కథ “ […]

Read more

సామాన్యుడు కాదు సామ్రాజ్యవాద దళారీ-‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం

‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం రచయత: జాన్ పెర్కిన్స్ తెలుగు: కొణతం దిలీప్ పుస్తక పరిచయానికి భూమికగా పుస్తకం తో నా నడకగురించి గత సంచిక లో వివరించాను. అప్పట్లో పుస్తకంఅంటేకవిత్వం, ఒక మంచి కధ , నవల అంతే! శ్రీశ్రీ గీతాలతో ఊగిపోయి, చలం మైదానంలో ఓలలాడికుటుంబరావు సాహిత్యంతో కుదుటపడి, అభివృద్ది వెలుగు నీడల్లాంటి రాజకీయ విశ్లేషణలతో తేరుకొని కొత్త వెలుగులనుఅవగాహన చేసుకుంటున్న క్రమంలో నా కంట పడిన ఒకమంచి పుస్తకమే జాన్ పెర్కిన్స్ దళారీ పశ్చాత్తాపం .అయితే ఇది కవిత్వమూ […]

Read more

మా వీధిలో ఇంకా ఇతరులు

                 మా ఇంటికి దక్షిణం వైపు పెద్దగేటు వుండేది. ఆ గేటు పక్క ఇల్లు గొడుగువారిది. ఆ ఇంటిపక్కన బీరక వాళ్ళిల్లు.వాళ్ళది చుట్టల వ్యాపారం, బేళ్ళ లెక్కన పొగాకు కొని మనుషుల్ని పెట్టి చుట్టలు చుట్టించి,కట్టలుగా అమ్ముతుండేవారు .వాళ్ళు దేవాంగులు. ఆ అత్త భలే అమాయకంగా వుండేది. ఏదైనా అందరూ అవునంటే అవుననీ, కాదంటే కాదనీ అనేది.ఎప్పుడూ నీళ్ళు మోస్తూ, నీళ్ళల్లో నానుతూ వుండేది. పొద్దున్నే పచ్చిపసుపు రాసుకొని స్నానంచేసి పెరట్లో రుబ్బురోలికీ, సన్నికల్లుకీ, […]

Read more

సుకన్య

”నీవయితే వనజకు ధైర్యం చెబుతావని నిన్ను పిలిపించాం. నీవు దాన్ని ఓదార్చాలి.” వనజ తండ్రి అభ్యర్ధన. ”బాబాయి!  మీరు చెప్పాలా? వనజ పరిస్ధితి అంతా కనుక్కొని నేను ధైర్యం చెబుతానుగా” హామి ఇస్తున్నట్లు అంది సుకన్య. రాత్రి ఎనిమిది గంటలవుతుండగా డాక్టర్‌ మళ్ళీ వనజను పరీక్షించారు ‘అమ్మా’ అని ఒక్కసారి కదిలింది. డాక్టర్‌ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘ఆ అమ్మాయి పరిస్ధితి పర్వాలేదు’ అని చెప్పాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరిసింది. ఇప్పటి వరకు ఆవార్త కోసం ఎదురు చూచిన వాళ్ళంతా ఎపుడు […]

Read more